Home / latest telugu news
Pawan Kalyan and Chiranjeevi Pays Tribute to Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ (92) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్య గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంపై దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ […]
Allu Arjun Bail Petition Postponed: సినీ నటుడు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. ఇవాళ సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు హాజరైన సంగతి తెలిసిందే. ఆన్లైన్ ద్వారా కోర్టు విచారణలో పాల్గొన్నారు. కాగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇందులో ఆయన అరెస్ట్ కాగా నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ కూడా విధించింది. దీంతో […]
RRR Behind and Beyond Documentary: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మల్టిస్టారర్గా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. 2022లో విడుదలైన ఈ చిత్రం ఎంతటి బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారీ బడ్జెట్‌తో డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాలో అలియాభట్, ఓలివియా మోరిస్, శ్రియ, అజయ్ దేవ్‌గణ్, అలీసన్ డూడీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. […]
Allu Arjun Will Attend Nampally Court: సినీ నటుడు అల్లు అర్జున్ మరికాసేపట్లో నాంపల్లి కోర్టులో హాజరుకానున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఏ11 నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఆయన అరెస్ట్ కాగా నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయనను చంచల్‌గూడ్ జైలుకు తరలించారు. అయితే నేటితో (డిసెంబర్ 27) కోర్టు విధించిన రిమాండ్ పూర్తి అవుతుంది. […]
Amitabh Bachchan About Allu Arjun: బాలీవుడ్ బిగ్‌బి మరోసారి అల్లు అర్జున్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యాత వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’. లేటెస్ట్ ఎపిసోడ్లో కోల్‌కతాకు చెందిన రజనీ బర్నివాల్ మహిళ కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఈ సందర్భంగా అమితాబ్‌తో అల్లు అర్జున్ పోల్చింది. తనకు అమితాబ్ బచ్చన్ ఇంకా అల్లు అర్జున్ అంటే ఇష్టమని, మీ ఇద్దరికి వీరాభిమానిని అని చెప్పింది. ఆమె కామెంట్స్‌పై దీనికి బిగ్‌బి స్పందిస్తూ.. “అతనితో నన్ను పోల్చకండి. […]
Pushpa 2 Movie 21 days Collections: అల్లు అర్జున్ పుష్ప 2 విడుదలకు ముందు నుంచే రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. ముఖ్యంగా కలెక్షన్స్‌లో యమ జోరు చూపిస్తుంది. రిలీజైన అన్ని భాషల్లోనూ ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఈ చిత్రం బాక్సాఫీసు సునామీ వసూళ్లు చేస్తుంది. ఆల్‌టైం రికార్డు వసూళ్లతో వరల్డ్ బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. ఏకంగా బాలీవుడ్లో చరిత్ర తిరగరాసింది. ఇప్పటికి 600లకు పైగా కోట్ల గ్రాస్ చేసిన తొలి ఫాస్టెస్ట్ సినిమాగా హిందీలో పుష్ప […]
KCR Movie OTT Release Date: జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ హీరోగా నటించిన నిర్మించిన చిత్రం కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్). గరువేగ అంజీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా నవంబర్ 22న ఈ సినిమా థియేటర్లో విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అదే టైంలో పలు సినిమాల రిలీజ్ ఉండటంతో ఆడియన్స్ పెద్దగా ఈ సినిమాపై దృష్టి పెట్టలేదు. దీంతో థియేటర్లో ఈ సినిమా ఆదరణ […]
Keerthy Suresh Shocking Decision: ‘మహానటి’ కీర్తి సురేష్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇటీవల వైవాహిక బంధంలోకి అడుగుపట్టిన కీర్తి ఇక సినిమా బ్రేక్ ఇవ్వబోతుందట. దీనిపై కోలీవుడ్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇది తెలిసి కీర్తి సురేష్ ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు. ఇటీవల డిసెంబర్ 12న కీర్తి తన ప్రియుడు ఆంటోనీ తట్టిల్‌తో ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. గోవాలో జరిగిన వీరి డెస్టినేషన్ వెడ్డింగ్‌కి ఇరు కుటుంబ సభ్యులు, కొద్ది మంది […]
Dil Raju Comments: సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ ముగిసింది. సమావేశం అనంతరం ఎఫ్డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎంతో చర్చించిన విషయాలను తెలియజేశారు. సినీ పరిశ్రమకు ప్రభుత్వ మద్దతు ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారన్నారు. తెలుగు సినిమా స్థాయిని పెంచేందుకు ముఖ్యమంత్రి పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారన్నారు. “ఇటీవల చిత్ర పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య దూరం ఏర్పడిందనే ప్రచారం జరిగింది. అది కేవలం అపోహా […]
CM About Benefit Show and Ticket Rates: సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం సినీ పరిశ్రమకు పలు కీలక ప్రతిపాదనలు చేసింది. అలాగే సినీ ప్రముఖులు కూడా ఇండస్ట్రీ సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లింది. ఈ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన సీఎం టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షో విషయంలో అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలకే కట్టుబడి […]