Home / latest telugu news
Attack on Tollywood Director: టాలీవుడ్ డైరెక్టర్‌పై దాడి జరిగింది. మూవీ ప్రమోషన్స్‌లో మాట్లాడుతుండగా కొందరు వ్యక్తులు ముకుమ్ముడిగా దాడి చేశారు. ధర్మ, ఐశ్వర్య శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘డ్రింకర్ సాయి’. కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై ఈ సినిమానున నిర్మించారు. ఓ డ్రింకర్ ప్రేమకథ ఆధారం తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 27న ప్రేక్షకుల ముందకు వచ్చింది. మూవీ మంచి […]
Narendra Modi Praises Akkineni Nageswara rao: తెలుగు నట దిగ్గజం, దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావుని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ఆయన వల్లే తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచస్థాయికి వెళ్లిందని గుర్తు చేసుకున్నారు. ఇవాళ (డిసెంబర్ 29) జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన దేశ ప్రజలను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. ఈ క్రమంలో నట సామ్రాట్ అక్కినేని గురించి ప్రస్తావించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఏఎన్నార్ […]
Show Cause Notice to Sandhya Theatre: పుష్ప 2 మూవీ బెనిఫిట్ షో సందర్భంగా అల్లు అర్జున్ రావడంతో సంధ్య థియేటర్లో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ మహిళా మ్రతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన జరిగి మూడు వారాలు గడిచిన ఇంకా శ్రీతేజ్ ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంది. అయితే ఈ ఘటనకు థియేటర్ యాజమాన్యం, హీరో అల్లు అర్జున్ […]
Jr NTR Enjoying Holiday With Family: ఈ ఏడాది దేవర మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం ఆయన వార్ 2 షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోయే NTR31 మూవీకి సిద్ధమవుతున్నాడు. ఇటీవల పూజా కార్యక్రమంతో లాంచ్ అయిన ఈ సినిమా 2025 ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ చిత్రం కోసం రెడీ అవుతున్న ఆయన కాస్తా విరామం తీసుకుని ఆ సమయాన్ని ఫ్యామిలీ కేటాయిస్తున్నాడు. ఇందుకోసం […]
Pawank Kalyan OG Producer DVV Danayya: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజీ నిర్మాత ఓ విజ్ఞప్తి చేశారు. ఆయనను ఇబ్బంది పెట్టకండి అంటూ ఫ్యాన్స్‌ని ఉద్దేశించి తాజాగా ఓ పోస్ట్ షేర్ చేశారు. కాగా పవన్ కళ్యాణ్ హీరోగా సాహో డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ఓజీ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఆయన చేతిలో మూడు సినిమాలు ఉండగా.. అందరు […]
Sonu Model Video Song Release: మాస్ కా దాస్, యంగ్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఫలితాల సంబంధంగా లేకుండా సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు. ఈ ఏడాది గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీలతో అలరించారు. ఒకే ఏడాది మూడు సినిమాలు రిలీజ్ చేసి ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఇక ఇప్పుడు లైలా అనే సినిమా చేస్తున్నాడు. కొత్త డైరెక్టర్ రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సాహు […]
Ram Charan 256 Feet Cutout: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ మూవీ జనవరి 10న విడుదలకు సిద్దమవుతుంది. ఆర్ఆర్ఆర్ మూవీతో చరణ్ నటించని చిత్రమిది. దాదాపు ఆరేళ్ల తర్వాత రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌తో సింగిల్ వస్తున్నాడు. దీంతో చిత్రంపై అంచనాలు భారీ నెలకొన్నాయి. ఇక మూవీ రిలీజ్ టైం దగ్గర పడుతుండటంతో చిత్రం బృందం ప్రమోషన్స్ జోరు పెంచింది. అయితే ఈ సినిమా భారీ విజయం సాధించాలని […]
Kurchi Madathapetti Song Records in Youtube: సూపర్ స్టార్ మహేష్ బాబు పాట సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. బాహుబలి నుంచి మొదలు మన తెలుగు సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయి. ఇప్పుడు పాటలు కూడా అదే రేంజ్లో అలరిస్తున్నాయి. యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోవడమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. మన తెలుగు పాటలకు విదేశీయులు సైతం కాలు కదుపుతూ, హమ్ చేస్తూ ఎన్నో రీల్స్ వచ్చాయి. అలా ఏకంగా […]
Swathi Reddy Lyric Song: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మ్యాడ్’. గతేడాది ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి భారీ విజయం సాధించిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రమిది. ఇంజనీరింగ్ కాలేజీ నేపథ్యంలో కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా యూత్‌ని బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా కామెడీతో కడుపుబ్బా నవ్వించింది ఈ సినిమా. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ […]
Actress Urmila Kothare Car Accident: బాలీవుడ్ నటి ఉర్మిళా కొఠారే కారు డైవర్ నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. ఆమె కారు యాక్సిడెంట్ వల్ల ఓ కార్మికుడు మృతి చెందగా మారోకరికి తీవ్ర గాయాలయ్యాయి. షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి వెళుతున్న క్రమంలో ముంబైలో కాండీవిల్లిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే నటి ఉర్మిళా కొఠారే షూటింగ్ పూర్తి […]