Home / latest national news
ప్రముఖ బ్రాడ్ కాస్టింగ్ సంస్థ బీబీసీ కార్యాలయంలో రెండో రోజు ఐటీ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. పన్నుల అవకతవకల ఆరోపణలపై ఢిల్లీ, ముంబైలోని సంస్థ కార్యాలయాల్లో ఈ సర్వే జరుగుతోంది.
మహారాష్ట్ర పుణెలోని గూగుల్ కార్యాలయానికి బెదిరింపు ఫోన్ వచ్చిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంగణాన్ని విస్తృతంగా తనిఖీ చేశారు.
దేశ వ్యాప్తంగా చిన్న నగరాల్లో తమ సేవలను నిలిపి వేయనున్నట్టు ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ప్రకటించింది. దాదాపు 225 చిన్న నగరాల్లో జుమాటో సేవలు ఆపివేస్తున్నట్టు సంస్థ పేర్కొంది.
ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ ‘ఎయిర్ ఏసియా’ కు భారత విమానాయాన నియంత్రణ సంస్థ భారీగా జరిమానా విధించింది. పైలెట్ల శిక్షణ విషయంలో నిబంధనలు పాటించలేదని ఎయిర్ ఏసియా కు రూ. 20 లక్షల ఫైన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
భారత్ లోని గుజరాత్ రాష్ట్రంలో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 3.8 గా భూకంప తీవ్రత నమోదు అయింది.
హాస్పిటల్ సిబ్బంది కోసం నూతన డ్రెస్ కోడ్ ను తీసుకొచ్చింది హర్యానా ప్రభుత్వం. రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటల్స్ లో పనిచేసే సిబ్బంది ఇకపై ప్రభుత్వం నిర్ణయించిన డ్రెస్ కోడ్ ను ఫాలో అవ్వాలి.
రాజస్థాన్ అసెంబ్లీలో ఓక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్ అసెంబ్లీలో సీఎం అశోక్ గెహ్లాటే ఈ రోజు బడ్జెట్ ప్రవేశ పెట్టారు.
కేరళకు చెందిన ట్రాన్స్ జెండర్ జంట జియా పాయల్, జహాద్ తల్లిదండ్రులు అయ్యారు. కోజికోడ్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో సిజేరియన్ ద్వారా పండంటి బిడ్డ పుట్టింది. ఈ విషయాన్ని జియా పావల్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
PM Narendra Modi : మన ప్రధాని నరేంద్ర మోదీకి దేశ వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. నరేంద్రమోదీ గురించి ఎంత చర్చ జరుగుతుందో ఆయన ధరించే వస్త్రాల గురించి కూడా అంతే చర్చ జరుగుతుండడం విశేషం. మోదీ వస్త్రధారణను సామాన్యుల నుంచి సెలబ్రిటీలు కూడా ఫాలో అవుతుంటారు. మోదీ ఎక్కడికి వెళ్లినా ఆయన వేషాధారణ ఎలా ఉంది అనే దానిపై కూడా చర్చ జరుగుతుంటుంది. మార్కెట్లో మోదీ డ్రెస్సులకు భారీ డిమాండ్ కూడా ఉన్న విషయం […]
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. తాజాగా ఈ వ్యవహారంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది.