Home / latest international news
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'RRR'దేశ విదేశాల్లో ప్రశంసలు అందుకుంది.
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఎంప్లాయిస్ కు షాక్ ఇచ్చింది. అందులో పనిచేసే 18 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనుంది.
బాలీవుడ్ హాస్య నటుడు సతీశ్ షా బ్రిటన్‌లో జాతి వివక్షను ఎదుర్కొన్నారు. లండన్‌లోని హీత్రో విమానాశ్రయ సిబ్బంది.. నటుడు, ఆయన కుటుంబాన్ని అవమానపర్చేలా మాట్లాడారు.
కొలరాడోలోని దహనవాటిక యజమాని అయిన 46 ఏళ్ల హెస్ అనే మహిళకు 560 శవాలను ముక్కలు చేసిఅనుమతి లేకుండా శరీర భాగాలను విక్రయించినందుకు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది.
రష్యాకు చెందిన ప్రముఖులు అనుమానాస్పద రీతిలో మరణించడం సంచలనం రేపుతోంది. సాధారణంగా ఒకరు, ఇద్దరు మరణిస్తే వీటి గురించి అంతా ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన సందర్భం వచ్చేది కాదు...
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్కుకు కొత్తగా మరో 12 చిరుతలను తీసుకొచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
తీవ్ర ఆర్దికసంక్షోభం, నగదు కొరతతో ఉన్న పాకిస్థాన్ జనవరి 3 నుంచి మార్కెట్లు, మాల్స్ మరియు కళ్యాణ మండపాలను ముందుగానే మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
అమెరికా ప్రభుత్వం ఉపాధి ఆధారిత వీసాల కోసం రుసుములను పెంచాలని ప్రతిపాదించింది, అదే సమయంలో యూఎస్ పౌరులుగా మారడానికి దరఖాస్తు చేసుకునే వ్యక్తుల ధరలను స్థిరంగా ఉంచింది.
కోవిడ్ కు ముందు సింగపూర్‌కు చైనా టూరిస్టులు పెద్ద ఎత్తున వచ్చే వారు. ప్రస్తుతం ఆ స్థానాన్ని ఇండియా ఆక్రమించింది.
లైంగికంగా సంక్రమించే వ్యాధులను అరికట్టేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా 26 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న ప్రతి ఒక్కరికీ ఇప్పుడు ఫ్రెంచ్ ఫార్మసీలలో కండోమ్‌లు ఉచితంగా అందిస్తారు.