Home / latest international news
క్రిస్మస్ వారాంతంలో ఫిలిప్పీన్స్‌లోని కొన్ని ప్రాంతాలను ధ్వంసం చేసిన భారీ వరదలలో మరణించిన వారి సంఖ్య 51కి చేరుకోగా మరో 19 మంది తప్పిపోయారు,
కెనడా ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కెనడాలో నివసించే విదేశీయులు రెండు సంవత్సరాలపాటు స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి వీల్లేదని నిషేధం విధించింది.
కాంబోడియాలోని ఓ క్యాసినోలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కనీసం 25మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు
టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామాపై గూఢచర్యం చేశారనే ఆరోపణలపై బీహార్ పోలీసులు గురువారం నాడు బోధ్ గయాకు చెందిన చైనా మహిళను అదుపులోకి తీసుకున్నారు.
Bihar : ప్రస్తుతం బీహార్‌లోని బోధ్‌గయాలో ఉన్న ఆధ్యాత్మికవేత్త దలైలామాపై గూఢచర్యం చేసినట్లు అనుమానిస్తున్న మహిళ స్కెచ్‌ను భద్రతా సంస్థలు
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కుమార్తె జివాకు అర్జెంటీనా స్టార్ ఆటగాడు మెస్సీ మంచి గిఫ్ట్ ఇచ్చాడు.
అమెరికా శీతాకాలపు మంచు తుఫాన్ తో వణికిపోతోంది.దేశవ్యాప్తంగా కురుస్తున్న విపరీతమైన మంచు, ఎముకలు కొరికే చలితో కోట్లాది మంది అల్లాడిపోతున్నారు.
రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎంతటి విధ్వంసాన్ని సృష్టించిందో చెప్పనక్కర్లేదు. వేల మంది ప్రాణాలు కోల్పోగా లక్షల మంది నిరాశ్రయులుగా మిగిలారు.. మరికొందరు వలసదారులయ్యారు.
Afganisthan : అఫ్గనిస్థాన్‌లో తాలిబన్లు ప్రభత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి మహిళలకు దారుణ పరిస్థితులు ఎదురవుతున్నాయి. అమ్మాయిలు విద్యా, ఉద్యోగాలు, క్రీడారంగానికి క్రమక్రమంగా దూరం అవుతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా అమ్మాయిలను విద్యకు పూర్తిగా దూరం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ తక్షణ నిర్ణయంగా ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో తాలిబన్ల చర్య పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మహిళల విద్యాబోధన విషయంలో తాలిబన్లు తీసుకున్న నిర్ణయం అమ్మాయిలు భవిష్యత్తుకు […]
బ్రిటన్ ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించిన రిషి సునాక్‌కు సొంత పార్టీ సభ్యుల నుంచే అసమ్మతి సెగ మొదలయింది.