Home / Kerala
కేరళకు చెందిన హర్షినా అనే మహిళ ఐదేళ్లుగా విపరీతమైన కడుపునొప్పితో జీవిస్తోంది.
రూ.1,200 కోట్ల విలువైన హెరాయిన్ నుఇండియన్ నేవీ మరియు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) అధికారులు సంయుక్తంగా దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు.
కేరళ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బస్సులు ఢీ కొన్న ఘటనలో దాదాపు 9 మంది మృతి చెందగా మరో 35 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర 18వ రోజుకు చేరింది. ఈ నెల 10న కేరళలో ప్రవేశించిన రాహుల్ పాద యాత్ర నేడు వాయనాడ్ నియోజకవర్గంలో ప్రవేశించింది. కేరళలో రాహుల్ పాదయాత్ర 450 కి.మీమేర సాగనుంది
సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళ దర్శకుడు అశోకన్ కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కేరళ కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
గత కొద్దికాలంగా తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా ఎన్ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) సోదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో తీవ్రవాద సంస్థలతో సంబంధం ఉందన్న సమాచారం మేరకు పీఎఫ్ఐకి చెందిన మొత్తం వంద మందికిపైగా నిందితులను అరెస్టు చేశారు.
భారతీయులను ఒక తాటిపైకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర 200కి.మీ మైలు రాయిని దాటింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ 12రోజున కూడా ఉత్సాహంగా తన పాదయాత్రను కొనసాగించారు
లాటరీ టిక్కెట్టు కొనడం అతనికి ఓ సరదా. ఏకంగా 22 సంవత్సరాలుగా లాటరీ టిక్కెట్లు కొంటూనే ఉన్నాడు. చివరకు ఆ లాటరీ టిక్కెట్టు అతన్ని కోట్లకు అధిపతిని చేసిన ఘటన కేరళలో చోటుచేసుకొనింది
భారత్ జోడో యాత్రలో విభన్న పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో జోష్ ను నింపుతున్నాయి. కేరళలో సాగుతున్న జోడోయాత్రలో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కాగ, దాన్ని కాంగ్రెస్ జోడో యాత్ర టీం అధికారిక ట్విట్టర్ లో పోస్టు చేసింది
భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న విధానాలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ తలపెట్డిన భారత్ జోడో యాత్రకు నేడు విరామం ఇచ్చారు