Home / Kerala
కేరళలో ఫుట్ బాల్ ప్రేమికులు ఆటపై తమ ప్రేమాభిమానాలను విభిన్న రీతిల్లో ప్రకంటించుకుంటున్నారు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఇండియాలోని ఫుట్‌బాల్ మేనియాను చూసి అందరూ షాక్ అయ్యేలా చేశాయి. అయితే కేరళలో తాజాగా జరిగిన ఒక సంఘటనే ఇందుకు ఉదాహరణగా నిలుస్తుంది.
కేరళ లోని వియ్యూరు సెంట్రల్ జైలులో ఉన్న ఖైదీలకు డిప్యూటీ జైలు అధికారి అక్రమంగా సిగరెట్లను సరఫరా చేస్తూ దొరికిపోయారు.
జాతీయ రహదారి అభివృద్ధికి అవసరమైన భూసేకరణకు అయ్యే ఖర్చులో 25 శాతాన్ని భరించే విషయంలో కేరళ వెనుకబడిందని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
మీకు శీతాకాలం అంటే ఇష్టమా. చల్లటి వాతావరణాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాధించడానికి మన భారతదేశంలో ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. మరి ఆ ప్రదేశాలు ఏంటి, అక్కడి విశేషాలేంటో ఓ లుక్కెయ్యండి.
సమీప బంధువులు లేదా తెలిసినవాళ్లకు పెండ్లికి పిలవడం చూస్తుంటాం. కానీ ఆ యువ జంట మాత్రం తమ దేశాన్ని తమను ఎంతో సుఖసంతోషాలతో ఉండేలా చూస్తూ దేశ సరిహద్దుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న సైనికులకు పెండ్లి పత్రిక పంపి వివాహానికి ఆహ్వానించారు.
కేరళలోని కొచ్చిలో కామాంధులు రెచ్చిపోయారు. రన్నింగ్ కారులో 19 ఏళ్ల మోడల్ పై అత్యాచారానికి ఒడిగట్టారు. గురువారం రాత్రి ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
కేరళలో ఒక వధువు తన భర్తను రాత్రి 9 గంటల వరకు అతని స్నేహితులతో గడపడానికి 'అనుమతి' ఇస్తానని ఆ సమయంలో అతనికి కాల్ చేయనని పేర్కొంటూ ఒక ఒప్పందం పై సంతకం చేసింది.
ప్రముఖ టాలివుడ్ నటుడు అల్లు అర్జున్ చేసిన ఓ గుప్త దానాన్ని కేరళ అలెప్పీ కలెక్టర్ బయటపెట్టారు. దీంతో అల్లు అర్జున పై సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. వివరాల్లోకి వెళ్లితే, కేరళలోని అలెప్పీ కలెక్టర్ కృష్ణతేజ ను ఓ పేద విద్యార్ధి కలిసింది.
విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ పదవి నుండి గవర్నర్‌ను తొలగించడానికి రాష్ట్ర అసెంబ్లీలో ఆర్డినెన్స్‌ను ప్రవేశపెట్టాలని కేరళ మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఛాన్సలర్ స్థానంలో నిపుణుడిని తీసుకురావాలని ఆలోచిస్తోంది.
త్వరలో కేసు నమోదు చేసి నిందితుల పై కఠిన చర్యలు తీసుకుంటామని అసెంబ్లీ స్పీకర్, తలస్సేరి ఎమ్మెల్యే ఏఎన్ శ్యాంసీర్ తెలిపారు.