Last Updated:

iPhone 16 Discount: మళ్లీరాని ఛాన్స్.. రూ.6,799కే ఐఫోన్ 16.. డీల్స్ చూస్తే మతిపోతుంది..!

iPhone 16 Discount: మళ్లీరాని ఛాన్స్.. రూ.6,799కే ఐఫోన్ 16.. డీల్స్ చూస్తే మతిపోతుంది..!

iPhone 16 Discount: ఈ కామర్స్ ఫ్లాట్‌పామ్ ఫ్లిప్‌కార్ట్ యాపిల్ లేటెస్ట్ మొబైల్ ఐఫోన్ 16పై భారీ ఆఫర్ ప్రకటించింది. రూ.79,900లతో లాంచ్ అయిన 128 జీబీ వేరియంట్‌పై 12 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో ధర రూ.68,999కి చేరుకుంటుంది. అంతేకాకుండా బ్యాంక్ ఆఫర్ కింద మరో రూ.2000 తగ్గింపు ఇస్తుంది. ఈ ఆఫర్ కారణంగా ధర రూ.66,999కి దిగొస్తుంది.

iPhone 16 Offers
ఈ డీల్ ఇంతటితో అయిపోలేదు.. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే అక్షరాలా రూ.6,200 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. మీరు ఫుల్ ఎక్స్‌‌ఛేంజ్ వాల్యూ పొందినట్లయితే రూ.6,799కే ఐఫోన్ 16ని సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ ఎక్స్‌ఛేంజ్ వాల్యూ అనేది మీ పాత ఫోన్ మోడల్, కండిషనక్‌పై ఆధారపడి ఉంటుంది. ఆఫర్ మార్చి 13, 2025 వరకు మాత్రమే ఉంటుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై కస్టమర్లకు అదనంగా రూ.4,000 డిస్కౌంట్ పొందొచ్చు. ఇంకా ఎక్స్‌ఛేంజ్ బోనస్‌లు, కూపన్ డిస్కౌంట్లు, నో కాస్ట్ ఈఎమ్ఐ ఆఫర్లు ఉన్నాయి.

iPhone 16 Features And Specifications
ఐఫోన్ 16 పవర్ ఫుల్ A18 బయోనిక్ చిప్‌తో రన్ అవుతుంది. ఈ చిప్ ఫాస్ట్ పర్ఫామెన్స్ అందిస్తుంది. దీనిలో 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో కొత్త కెమెరా కంట్రోల్ బటన్ ఉంది. వెనుకవైపు 48MP ప్రైమరీ , 12MP అల్ట్రా-వైడ్, , ముందు కెమెరా 12MP సెన్సార్ కెమెరాలు ఉన్నాయి. ఈ ఫోన్ iOS 18 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. అలానే 128GB, 256GB, 512GB స్టోరేజ్ వేరియంట్‌లు ఉన్నాయి.

ఫోన్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్‌ అందించారు. కనెక్ట్‌విటీలో 5జీ, 4జీ, Wi-Fi 6, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.3, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఐఫోన్ 16 డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో వస్తుంది. బ్లాక్, వైట్, పింక్, టీల్, అల్ట్రామెరైన్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ చాలా స్లిమ్‌గా, తేలికగా ఉంటుంది. దీని బరువు కేవలం 170 గ్రాములు మాత్రమే. ఇంకా , గైరోస్కోప్, యాక్సిలెరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్ వంటి సెన్సార్లు కూడా ఉన్నాయి.