Home / International News
నందమూరి నటసింహ బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. తెల్లవారుజాము నుంచే బెన్ఫిట్ షోలు వేయడంతో.. థియేటర్ల వద్ద అభిమానుల కోలాహాలం కనిపిస్తుంది.
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్ విషయానికి వస్తే జపాన్ నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. వరుసగా ఐదో సంవత్సరం జపాన్ తన స్థానాన్ని పదిలం చేసుకుంది. జపాన్ ప్రపంచంలోని 193 దేశాలకు ఎలాంటి వీసా లేకుండా వెళ్లి రావచ్చు.
పాకిస్తాన్ దేశ చరిత్రలో ఎన్నడూలేని విధంగా గోధుమ కొరతను ఎదుర్కొంటోంది. దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ గోధుమ పిండి కోసం ప్రజలు ఒకరి నొకరు తీసుకుంటున్న దృశ్యాలు షోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి
టెక్సాస్‌లోని దేశీ అటార్నీ జిల్లా కోర్టులో కేరళకు చెందిన సురేంద్రన్ కె పటేల్ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అయితే సురేంద్రన్ కె పటేల్ ఈ స్దాయికి చేరడం వెనుక చాలా పోరాటమే ఉంది. పేదకుటుంబంలో
తూర్పు చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున చైనాలోని జియాంగ్జి ప్రావిన్స్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా చలి తీవ్రత పెరగడంతో ముందు ఉన్నవారిని సైతం గుర్తుపట్టలేనంతగా పొగ మంచు కమ్మేస్తోంది.
డొనాల్డ్ ట్రంప్ .. ఈ పేరు తెలియని వారుండరు. తనదైన వ్యవహార శైలి.. వింత చేష్టలతో ఎప్పడూ వార్తల్లో ఉంటారు. తాజాగా జరిగిన ఓ ఘటనతో మరోసారి వార్తల్లో నిలిచారు అమెరికా మాజీ అధ్యక్షుడు. అగ్రరాజ్యాధిపతిగా పనిచేసిన ట్రంప్..
ఎయిరిండియా ఫ్లైట్‌లోని ఫస్ట్‌క్లాస్ ప్రయాణికుడు మరో కో-ఫ్లైయర్‌పై మూత్ర విసర్జన చేసిన ఘటన గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తోంది
అఫ్ఘానిస్థాన్లోని నంగర్లోర్లో ఉన్న టీటీపీ శిబిరాలపై . గురువారం తెల్లవారుజామున పాకిస్తాన్ వైమానిక దాడులు. చేసింది.
కృత్రిమ మేధతో తయారైన చాట్ రోబో మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల కు క్షమాపణ చెప్పింది. దీనికి కారణం ఏమిటంటే బిర్యానీని టిఫిన్ గా పేర్కొనడమే.
బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ హ్యారీ ఈ నెల 10న విడుదల చేయ నున్న తన ఆత్మకథ స్పేర్ లో సంచలన విష యాలను బయటపె ట్టారు.