Home / International News
: గతవారం నేపాల్ విమానప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు నష్టపరిహారం అందే అవకాశం లేదని తెలుస్తోంది.కీలకమైన ఎయిర్ క్యారియర్ల బాధ్యత మరియు బీమా ముసాయిదా బిల్లును నేపాల్ ప్రభుత్వం క్లియర్ చేయలేదు.
Google Layoffs: భారీగా ఉద్యోగాల కోత పెట్టిన అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్, ట్విటర్ బాటలోనే గూగుల్ కూడా చేరింది. గూగుల్ మాతృసంస్ధ ఆల్ఫాబెట్ నుంచి గ్లోబల్ గా 12 వేల ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. ఉద్యోగుల కోత సందర్భంగా కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ బాధిత ఉద్యోగులకు ఈ మెయిల్ ద్వారా తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా తాజా పరిణామాలు, ఖర్చుల నియంత్రణ, ముదురుతున్న ఆర్థిక […]
Boat Accident: వాయువ్య డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. లులోంగా నదిలో 200 ప్రయాణికులతో వెళ్తున్న పడవ ఓవర్ లోడు కావడంతో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ పడవ ప్రమాదంలో దాదాపు 145 మంది మృతి చెందినట్టు అక్కడి అధికారులు తెలిపారు. మిగిలిన 55 ప్రయాణికులు ప్రాణాలతో సురక్షితంగా బయట పడినట్లు వెల్లడించారు. ఈ మోటరు బోటు లులోంగా నదిలో రాత్రిపూట వస్తువులు, జంతువులతో రిపబ్లిక్ ఆఫ్ కాంగో వెళ్తుండగా […]
ఇటలీకి చెందిన మోస్ట్ వాంటెడ్ మాఫియా బాస్, మాటియో మెస్సినా డెనారో పలెర్మోలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అరెస్టయ్యాడు.డెనారో మూడు దశాబ్దాలుగా పరారీలో ఉన్నాడు
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ గురువారం రియాద్ సీజన్ టీమ్ మరియు ప్యారిస్ సెయింట్-జర్మైన్ మధ్య జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌ని ప్రారంభించారు.
న్యూజిలాండ్ ఎన్నికలకు తొమ్మిది నెలల సమయముండగానే ఆ దేశ ప్రధాన మంత్రి జసిండా ఆర్డెర్న్ గురువారం రాజీనామా చేశారు.
ఆఫ్గానిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం అత్యంత కఠినమైన శిక్షలు అమలు చేస్తోంది.
ఉక్రెయిన్ కీవ్ ప్రాంతంలోని కిండర్ గార్టెన్ సమీపంలో హెలికాప్టర్ కూలిపోయి, ఇద్దరు పిల్లలు మరియు ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రితో సహా 16 మంది మరణించారు.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్ఎస్సి) పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీని ఎస్ఐఎల్ (దయాష్) మరియు అల్-ఖైదా ఆంక్షల కమిటీ కింద గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించింది.
టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వేలాది మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం.