Home / Hyderabad
హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేయాలని మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు అన్నారు. 1956లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కూడా ఇదే విషయాన్ని చెప్పారని విద్యాసాగర్ రావు తెలిపారు. హైదరాబాద్ దేశానికి తలమానికమన్నారు.
తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో ఆవర్తనం కొనసాగుతుందని, ఇది దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతూ స్థిరంగా ఉన్నట్టు వాతారణ శాఖ స్పష్టం చేసింది.
దేశంలోని ఐఐటీ, ఎన్ఐటీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఎంట్రన్స్ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆదివారం జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్ జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం పుష్ప 2: ది రూల్. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగపుకుంటున్నారు.
Sharwanand: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఫిల్మ్ నగర్ లోని జంక్షన్ వద్ద.. అదుపుతప్పిన రేంజ్ రోవర్ బోల్తా పడింది.
Delhi CM: దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సీఎం కేసీఆర్ తో సమావేశం కానున్నారు. ఈ మేరకు శనివారం ఆయన హైదరాబాద్ రానున్నట్లు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
Hyderabad: కట్టుకున్న భర్త అకాల మరణం.. ఆ భార్యను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. తన భర్త లేని లోకంలో.. ఉండలేనని తాను తనువు చాలించింది.
Hayath Nagar: కర్ణాటణకు చెందిన కవిత, రాజు దంపతులు బతుకుదెరువు కోసం మూడేళ్ల క్రితం హైదరాబాద్ కు వలస వచ్చారు.
Hyderabad: మలక్ పేట్ లో వారం రోజుల క్రితం.. మెుండెం లేని తల లభ్యమైన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు.
ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం రెండో కుమారుడు సిద్దార్థ్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. హైదరాబాద్ కు చెందిన డాక్టర్ పద్మజా వినయ్ కుమార్తె, డాక్టర్ ఐశ్వర్యను ఆయన వివాహమాడనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఈ జంట నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.