Home / Hyderabad
భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. కేపీహెచ్బీ, ప్రగతినగర్, కూకట్పల్లి, దుండిగల్, హైదర్నగర్, నిజాంపేట,
BJP Protest: నిజామాబాద్ జిల్లాలో భాజపా కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ కార్యాలయం ఎదుట ఆందోళన చేయడానికి ర్యాలీగా వెళ్లిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
TSPSC: ఈ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పాటు.. ఈ కేసులో నిందితులకు రూ. 33.4 లక్షలు అందినట్లు సిట్ దర్యాప్తులో అధికారులు గుర్తించారు.
SRH vs KKR: హోం గ్రౌండ్ వేదికగా.. సన్ రైజర్స్ మరో పోరుకు సిద్దమైంది. ఇది వరకే కోల్ కతా ను తమ హోం గ్రౌండ్ లో ఓడించిన సన్ రైజర్స్.. ఈ మ్యాచ్ లోను హవా కొనసాగించాలని చూస్తోంది.
TCS Office: మాదాపూర్ లోని టీసీఎస్ సాఫ్ట్ వేర్ కంపెనీకి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఆఫీస్ లో బాంబు పెట్టినట్లు కాల్ వచ్చింది. వెంటనే ఆ కంపెనీ పోలీసులకు సమాచారం ఇచ్చింది.
Hyderabad: హైదరాబాద్ లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా హై కోర్టు వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అందరూ చూస్తుండగానే..కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు.
కల్లుగీత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా నీరా కేఫ్ లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్ వద్ద 20 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన నీరా కేఫ్ ను మంత్రి శ్రీనివాస్ గౌడ్, పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కలిసి ప్రారంభించారు.
Prime9 CEO: సాంప్రాదాయ రుచులకు పెట్టింది పేరు గోదావరి వంటకాలు. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన గోదారోళ్ల రుచులు అనే షాప్ ను ఏర్పాటు చేశాడు. ఈ షాపు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రైమ్ 9 సీఈఓ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
CM KCR: కల్లుగీసే సమయంలో.. ప్రమాదావశాత్తు జారిపడి ప్రాణాలు పోతున్న ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. దీంతో వారి కుటుంబం ఆర్ధిక ఇబ్బందుల్లో పడకూడదనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ తెలిపారు.
Hussain Sagar: హుస్సేన్ సాగర్ లో రామ్ గోపాల్ పేట్ పోలీసులు యువతి మృతదేహాన్ని వెలికితీశారు. యువతి మృతదేహం తేలియాడుతుందనే సమాచారం రావడంతో.. డీఆర్ఎఫ్ బృందాల సాయంతో మృతదేహన్ని బయటకు తీశారు.