Home / Hyderabad
Bandi Sanjay: సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ పర్యటనకు డుమ్మా కొట్టడంపై ఆయన ఘాటుగా స్పందించారు. కేసీఆర్ వస్తారని ఆయన కోసం శాలువా కూడా తీసుకొచ్చినట్లు బండి సంజయ్ పేర్కొన్నారు.
తెలంగాణలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం కలిసి రావడం లేదు. అందుకే అభివృద్ధి పనుల్లో ఆలస్యం జరుగుతోంది.
మోదీ మాట్లాడుతూ.. ప్రియమైన సోదర, సోదరీమణులారా మీ అందరికీ నా హృదయ పూర్వక నమస్కారాలు అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు.
Rain: రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఇక హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన పడింది. దీంతో పాటు.. మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
దేశానికి వెన్నుముక రైతన్నలు అని గత కొన్ని దశాబ్దాలుగా వింటూ.. చెప్తూనే ఉన్నాం. ప్రతి రంగంలో అభివృద్ధి అవకాశాలు, లాభాలు ఉంటున్నాయి కానీ యావత్ ప్రపంచానికి ఆహారాన్ని అందించే అన్నదాతలకు మాత్రం ఆ అభివృద్ధి అందని ద్రాక్షలాగే ఉంటుంది.
Hyderabad: సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ.. అద్భుతమైన రీల్స్ చేసే వారికి ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. హైదరాబాద్ అభివృద్ధిని గురించి వీడియో తీసి పోస్ట్ చేస్తే.. విజేతకు రూ. 50 వేల ప్రైజ్ ప్రకటించింది.
hyderabad metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులకు షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు మెట్రో కార్డు, క్యూఆర్ కోడ్ లపై రాయతీ కల్పించిన మెట్రో.. ఇక ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనుంది.
Pen Drive: ప్రశ్నపత్రాల లీకేజీలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మెుత్తం ఇప్పటి వరకు 15 ప్రశ్నపత్రాలు లీకేజీ అయినట్లు సిట్ గుర్తించింది. నిందితుల పెన్ డ్రైవ్ లో 15 ప్రశ్నపత్రాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
Chandrababu: తెదేపా 41వ ఆవిర్భావ దినోత్సవ సభకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన తెదేపా 41న ఆవిర్భావ సభకు హాజరై.. ప్రసంగించారు.
Balakrishna: తెదేపా 41వ ఆవిర్భావ దినోత్సవ సభలో హిందూపురం ఎమ్మెల్యే.. నటుడు బాలకృష్ణ మాట్లాడారు. ఎన్టీఆర్ పాలనలో సాహసోపేతమైన నిర్ణయాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లారని తెలిపారు.