Home / Food Recipes
మనం సాధారణంగా అన్నంతో తయారు చేసే రకరకాల ఆహార పదార్థాలలో జీరా రైస్ ఒకటి. జీరా రైస్ చాలా రుచిగా ఉంటుంది. కూరను తయారు చేసే సమయం లేనప్పుడు అన్నంతో జీరా రైస్ ను తయారు చేసుకొని తినవచ్చు. అంతే కాకుండా జీలకర్రను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి
బెల్లం అంటే చాలామందికి ఇష్టం. బెల్లంతో చేసిన వంటకాలనే కాదు, ఉత్తి బెల్లాన్ని తినేందుకు కూడచాలామంది ఇష్టపడతారు.బెల్లం, వేరుశనగలు కలిపి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేరుశనగలో ఫోలిక్ యాసిడ్, ప్రొటీన్లతోపాటు శరీరానికి కావాల్సిన బోలెడు పోషకాలు ఉంటాయి.
సిటీలైఫ్ లో కొందరికి కనీసం బ్రేక్‌ఫాస్ట్ తినేందుకు కూడా సమయం చిక్కడం లేదు. ఇలాంటివారు చాల తక్కువసమయంలోనే పోహానుతయారు చేసుకోవచ్చు.ఇంట్లో అటుకులు, నిమ్మకాయ, పోపులు, పల్లీలు అందుబాటులో ఉంటే చాలు కేవలం 10 నిమిషాల్లో పోహా తయారవుతుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం వుంటాయి
కొత్తిమీరను రోజూ మనం అనేక రకాల వంటల్లో వేస్తుంటాం. అయితే కొత్తిమీరతో రైస్ తయారు చేసుకుని తినవచ్చు. చాలా తక్కువ సమయంలో రుచిగా ఆరోగ్యంగా వుండే మరి కొత్తిమీర రైస్‌ను ఎలా తయారు చేయాలో, ఇప్పుడు తెలుసుకుందాం.
భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు బక్రీద్ ను తమ కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంటారు. కుటుంబ సభ్యులనే కాకుండా తమ స్నేహితులను కూడ విందుకు ఆహ్వానిస్తారు. ఈ సందర్బంగా మెనూలో ఉండే సంప్రదాయ వంటకాల జాబితా ఇక్కడ ఉంది.