Home / DMK
Tamilnadu: డీఎంకే ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి ఏ. రాజాకు పెద్ద ప్రమాదం తప్పింది. తమిళనాడులోని మైలాదుతురైలో నిర్వహించిన పార్టీ సభలో మాట్లాడుతుండగా భారీ లైట్ సెట్ వేదికపైకి కూలింది. ఎంపీ రాజా ప్రమాదం నుంచి సురక్షితంగా తప్పించుకున్నారు. ప్రస్తుతం ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. అయితే బలంగా వీచిన గాలుల వల్లే లైట్ స్టాండ్ కదిలిందని, అది కాస్తా వేదికపైకి పడిపోయిందని పలువురు చెప్తున్నారు. సభలో ప్రమాదం జరగడంతో డీఎంకే నేతలంతా […]
10 Bills passed in Tamil Nadu Assembly without Governor and President Approval: పెండింగ్ బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవ్వగా, తమిళనాడు సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ చరిత్రలో తొలిసారి రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం లేకుండానే ప్రభుత్వం 10 చట్టాలను నోటిఫై చేసింది. సర్కారు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. గవర్నర్ వద్దకు బిల్లలు.. శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆర్ఎన్ రవికి ప్రభుత్వం పంపింది. గవర్నర్ ఎలాంటి సమాధానం […]
Tamil Nadu Minister : తమిళనాడు అటవీశాఖ మంత్రి కె.పొన్ముడి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలపై అవమానకరరీతిలో వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. గాయని చిన్మయి, నటి ఖుష్బూతోపాటు పలువురు ప్రముఖులు మంత్రి తీరును ఖండించారు. సొంత పార్టీ నుంచి విమర్శలు రావడంతో డీఎంకే పార్టీ చర్యలు చేపట్టింది. వీడియో నెట్టింటా వైరల్.. ఓ కార్యక్రమంలో పొన్ముడి మాట్లాడిన వీడియో నెట్టింటా వైరల్గా మారింది. అందులో ఆయన సెక్స్ వర్కర్లు, కస్టమర్ల మధ్య […]
Relief for Tamil Nadu DMK Government in Supreme Court: తమిళనాడు డీఎంకే సర్కారుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సర్కారు శాసనసభలో ఆమోదించిన బిల్లులు ఆపొద్దని స్పష్టంచేసింది. కీలక బిల్లులకు సమ్మతి తెలపకుండా పెండింగ్లో ఉంచడం చట్టవిరుద్ధమని తీర్పునిచ్చింది. అసెంబ్లీ తీర్మానించిన బిల్లులను ఆమోదించడంలో జాప్యం వల్ల గవర్నర్ ఆర్ఎన్ రవికి, తమిళనాడు సర్కారుకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. గవర్నర్ చర్య చట్టవిరుద్ధం, ఏకపక్షం.. పది బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు […]