Home / Delhi
Delhi liquor Scam: ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. సుమారు ఎనిమిదిన్నర గంటలపాటు విచారణ కొనసాగింది. ఈ మేరకు విచారణ ముగిసినట్లు ఈడీ అధికారులు ప్రకటించారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన విచారణ 9గంటల సమయంలో ముగిసింది.
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇంటికి దిల్లీ పోలీసుల బృందం వెళ్లింది. స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సాగర్ ప్రీత్ హూడా నేతృత్వంలో పోలీసుల బృందం తుగ్లక్ లేన్లో ఉన్న రాహుల్ నివాసానికి వెళ్లారు.
ఇటీవల చోటు చేసుకున్న కొన్ని పరిణామాల వల్ల సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం వైపు పెట్టుబడులు మళ్లించడంతో అంతర్జాతీయంగా డిమాండ్ ఏర్పడింది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సలహా మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) నేతలు అతిషి, సౌరభ్ భరద్వాజ్లను మంగళవారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీ క్యాబినెట్లో మంత్రులుగా నియమించారు.
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన జీ20 విదేశాంగ మంత్రుల సమావేశానికి అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ హాజరయ్యారు. అమెరికా బయలుదేరే ముందు ఆయన ఢిల్లీలో వీధుల్లో ఆటోలో చక్కర్లు కొట్టారు. మసాలా టీని టేస్ట్ చేశారు
Credit card fraud: సైబర్ నేరగాళ్లు రోజుకో మార్గం వెతుక్కుంటున్నారు. డబ్బు సంపాదనే లక్ష్యంగా.. వక్ర మార్గాల్లో వ్యక్తుల సమాచారాన్ని దుర్వినియోగం చేస్తున్నాుర. ఈ మోసానికి పాల్పడటానిక ముందు సెలబ్రిటీల జీఎస్టీ వివరాలను గూగుల్ లో సేకరించారు.
Manish Sisodia: దిల్లీలో రాజకీయం వేడెక్కుతోంది. ఇప్పటికే మద్యం కుంభకోణం కేసులో మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. కాగా మనీ లాండరింగ్ కేసులో సత్యేంద్ర జైన్ కొద్ది రోజులు జైలులో ఉన్నారు. కేజ్రీవాల్ క్యాబినెట్ లో ఈ ఇద్దరు మంత్రులకు ప్రముఖ స్థానం ఉంది.
మద్యం పాలసీ కోసం తయారు చేసిన డ్రాఫ్ట్ నోటీసుల్లో న్యాయ నిపుణుల అభిప్రాయాలను సిసోడియా తొలగించారని సీబీఐ ఆరోపించింది. తమ ప్రశ్నలకు ఎగవేత ధోరణిలో సిసోడియా సమాధానాలు చెబుతున్నారని పేర్కొంది.
ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో జరిగిన గోద్రా అల్లర్ల వెనుక.. ఆయన హస్తం ఉందంటూ బీబీసీ రూపొందించిన ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’డాక్యుమెంటరీని ప్రసారం చేసింది.
ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సోమవారం తన ఢిల్లీ నివాసంపై మళ్లీ దాడి చేశారని ఆరోపించారు.