Home / Delhi
ప్రముఖ బ్రాడ్ కాస్టింగ్ సంస్థ బీబీసీ కార్యాలయంలో రెండో రోజు ఐటీ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. పన్నుల అవకతవకల ఆరోపణలపై ఢిల్లీ, ముంబైలోని సంస్థ కార్యాలయాల్లో ఈ సర్వే జరుగుతోంది.
IT raids on BBC: దిల్లీలోని ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ కార్యాలయంపై ఐటీ అధికారులు సర్వే నిర్వహించారు. దిల్లీ, ముంబయిలోని సంస్థ కార్యాలయాల్లో సర్వే నిర్వహించారు. దిల్లీ, ముంబయి కార్యాలయాల్లో ఐటీ అధికారులు ప్రత్యక్షమయ్యారు. ఈ మేరకు పన్నుల అవకతవకల ఆరోపణలపై సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులోని సిబ్బంది ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
Mughal Garden: రాష్ట్రపతి భవన్ లో మెుఘల్ గార్డెన్ కు ప్రపంచ ఖ్యాతి ఉంది. ఇక్కడి అందాలు.. గార్డెన్స్ అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందాయి. ఇంతటి చరిత్ర కలిగిన మెుఘల్ గార్డెన్ పేరును కేంద్రం ప్రభుత్వం ఇప్పుడు మార్చింది.
Delhi University: ప్రముఖ మీడియా సంస్థ.. బీబీసీ ప్రధాని నరేంద్ర మోదీపై రూపొందించిన డాక్యుమెంటరీపై కేంద్రం వేటు వేసిన విషయం తెలిసిందే. ఆ డాక్యుమెంటరీకి సంబంధించిన లింకులను తొలగించాలని ట్విట్టర్, యూట్యూబ్ లకు ఆదేశాలు జారీ అయ్యాయి.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. జనవరి 31 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 6 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ట్విట్టర్లో వెల్లడించారు.
50 మందికి పైగా ప్రయాణికులను తీసుకెళ్లకుండా వదిలేసిన విమానంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నివేదికను కోరింది.
ఎయిరిండియా ఫ్లైట్‌లోని ఫస్ట్‌క్లాస్ ప్రయాణికుడు మరో కో-ఫ్లైయర్‌పై మూత్ర విసర్జన చేసిన ఘటన గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తోంది
విమానంలో మద్యం మత్తులో సహ ప్రయాణికురాలికి మూత్ర విసర్జన చేసిన వ్యక్తిపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ శనివారం నూతన సంవత్సరం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆయన నివాసంలో కలిశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా ఢిల్ల్లీలో కేవలం టీషర్ట్ ధరించడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.