Home / Delhi
ఎయిరిండియా ఫ్లైట్‌లోని ఫస్ట్‌క్లాస్ ప్రయాణికుడు మరో కో-ఫ్లైయర్‌పై మూత్ర విసర్జన చేసిన ఘటన గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తోంది
విమానంలో మద్యం మత్తులో సహ ప్రయాణికురాలికి మూత్ర విసర్జన చేసిన వ్యక్తిపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ శనివారం నూతన సంవత్సరం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆయన నివాసంలో కలిశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా ఢిల్ల్లీలో కేవలం టీషర్ట్ ధరించడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
ఉత్తరాదిని చలి వణికిస్తుండగా.. వెచ్చని దుస్తులు ఉంటేనే బయటకొచ్చే పరిస్థితి ఉంది. అలాంటిది ఢిల్లీలో భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ టీషర్ట్ వేసుకుని తన నడక సాగించారు. దానితో ఆయన టీషర్ట్ వేసుకుని అంతటి చలిలో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్ర చెయ్యడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
దేశంలోని ఉత్తర ప్రాంతంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో ప్రయాణీకులకు వారివిమానాలను ఉచితంగా రీషెడ్యూల్ చేయడానికి లేదా రద్దు చేయడానికి ఒక ఎంపికను అందించడానికి ఎయిర్ ఇండియా శనివారం ‘ఫాగ్‌కేర్’ను ప్రవేశపెట్టింది.
లెజెండరీ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ శనివారం రాహుల్ గాంధీ జోడో యాత్రలో పాల్గొన్నారు.
చైనాలో పెరుగుతున్న కోవిడ్ కేసులు మరియు భారతదేశంలో మూడు కొత్త వేరియంట్లను గుర్తించడాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా గురువారం పార్లమెంటు ఉభయ సభలకు తెలియజేశారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ ఈసీ నోటిఫికేషన్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
భారతదేశంలోని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సిటిఐ) కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌కు సూచనలు చేసింది.