Home / Court - State Vs A Nobody
Actor Sivaji: గత మూడు రోజుల నుంచి మంగపతి అదేనండీ శివాజీ పేరు సోషల్ మీడియాలో షేక్ అవుతుంది. సక్సెస్ అనేది వచ్చే టైమ్ కి కచ్చితంగా వస్తుంది. అప్పటివరకు మన పని మనం చేసుకుంటూ దానికోసం ఎదురుచూడడమే. శివాజీ కూడా అదే పని చేశాడు. ఎన్నో ఏళ్ళ శ్రమ.. కోర్ట్ సినిమాతో అతనికి సక్సెస్ ను అందించింది. హార్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన కోర్ట్ సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. […]
Sivaji: నటుడు శివాజీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ను ప్రారంభించిన శివాజీ నెమ్మదిగా సెకండ్ హీరోగా మరి.. ఆతరువాత హీరోగా సినిమాలు చేస్తూ పైకి వచ్చాడు. స్టార్ అని చెప్పలేము కానీ, శివాజీ సినిమాలకు కూడా ఫ్యాన్ ఉన్నారు అని చెప్పొచ్చు. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఆయన రాజకీయాల మీద మక్కువతో పొలిటికల్ సెటైర్స్ వేసి ఎన్నో వివాదాలకు తెరలేపాడు. అలా […]
Natural Star Nani: న్యాచురల్ స్టార్ నాని.. ఒకపక్క హీరోగా.. ఇంకోపక్క నిర్మాతగా వరుస సినిమాలతో బూసైగ మారాడు. స్వయంకృషితో ఎదిగిన హీరోల్లో నాని ఒకడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టి.. హీరోగామారి .. విజయాపజయాలను లెక్కచేయకుండా మంచి మంచి కథలను ఎంచుకొని తన నటనతో న్యాచురల్ స్టార్ అనిపించుకున్నాడు. వరుసగా మూడు సినిమాలు హిట్ కొట్టి.. ఇప్పుడు నిర్మాతగా ఇంకో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. నాని నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం […]
Tollywood New Promotion Stunt: ఏ వస్తువు మార్కెట్ లోకి వెళ్లాలన్నా ప్రమోషన్స్ అనేవి చాలా ముఖ్యం. ఆ వస్తువును ఎంత గొప్పగా అయినా తయారుచేయనివ్వండి. ప్రజల్లోకి వెళ్లి.. దాన్ని కొన్నప్పుడే దానికి విలువ. అందుకే మార్కెటింగ్ విషయంలో అందరూ ఒక అడుగు ముందే ఉంటారు. ఒక రూపాయి ఎక్కువే ఖర్చుపెడుతుంటారు. సేమ్.. ఇండస్ట్రీలో కూడా అంతే. ఎన్ని కోట్లు పెట్టి సినిమా తీసాం అన్నది ముఖ్యం కాదు. ప్రేక్షకుల మధ్యకు ఎంతవరకు తీసుకెళ్ళాం అనేది ముఖ్యం. […]
Priyadarshi: నటుడు ప్రియదర్శి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లి చూపులు సినిమాలో కౌశిక్ అనే పాత్రతో ఓవర్ నైట్ స్టార్ కమెడియన్ గా మారాడు. ఆ తరువాత మల్లేశం అనే సినిమాతో హీరోగా మారి.. ఒకపక్క కమెడియన్ గా ఇంకోపక్క హీరోగా నటిస్తూ ప్రేక్షకుల మనస్సులో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక బలగం సినిమాతో ప్రియదర్శి హీరోగా ఫిక్స్ అయ్యిపోయాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న […]
Nani Comments at Court Event: నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ ఏ నోబడి’. హీనరో ప్రొడక్షన్లో హౌజ్‌లో ఈ సినిమా రూపొందింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి. మార్చి 14న హోలీ పండగ సందర్భంగా ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిన్న(మార్చి 7) ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్లో పాల్గొన్న నాని స్టేజ్‌పై మాట్లాడుతూ ఆసకర […]
Court – State Vs A Nobody Trailer: న్యాచురల్ స్టార్ నాని మంచి మంచి కథలను ఎంచుకొని హీరోగా చేయడమే కాదు.. నిర్మాతగా కూడా మంచి కథలను ప్రేక్షకులకు అందించడం మొదలుపెట్టాడు. వాల్ సినిమా పోస్టర్స్ బ్యానర్ స్థాపించి అందులో చిన్న చిన్న కథలను ప్రోత్సహిస్తున్నాడు. తాజాగా నాని నిర్మిస్తున్న చిత్రం కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఏ నోబడీ. ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ […]