Home / BRS Party
మంత్రి కేటీఆర్ ఇలాకాలో ఆయనకు వ్యతిరేకంగా ప్లెక్సీలు వెలిసాయి. సిరిసిల్ల నియోజకవర్గం ఎల్లారెడ్డిపేట ఎమ్మార్వో, ఎంపిడివో కార్యాలయాల వద్ద
మేడ్చల్ జిల్లాకు చెందిన ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారన్న వార్తలు పార్టీలో కలకలాన్ని సృష్టించాయి.
రాష్ట్ర రాజకీయాల నుంచి దేశ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్
ఢిల్లీలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించారు రేపు బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకవైపు రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తూ మరో వైపు దేశ రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు బాటలు వేస్తున్నారు. ఇటీవలే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా ప్రకటించిన కేసీఆర్ అందుకు
తెలంగాణ రాష్ట్ర సమితి పేరును బిఆర్ఎస్ గా మార్చడానికి ఎన్నికల కమీషన్ ఆమోదించిన విషయం తెలిసిందే.
టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ పంపిన తీర్మానానికి ఎన్నికల సంఘం ఆమోదం లభించిన విషయం తెలిసిందే.
తెలంగాణ రాష్ట్ర సమితి పేరును.." భారత్ రాష్ట్ర సమితి " గా ఆమోదిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పార్టీ అధినేత సీఎం కెసిఆర్ కు అధికారికంగా లేఖ అందింది.
తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మార్పుపై ఆ పార్టీ బహిరంగ ప్రకటన చేసింది. పార్టీ పేరును "భారత్ రాష్ట్ర సమితి" గా మారుస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.
తెలంగాణ సీఎం కేసిఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారో తెలియదు. ఆరోగ్యం బాగలేదంటూ అక్కడే తిష్టవేసి పాలన పేరుతో ప్రజాధనాన్ని కేసిఆర్ దుర్వినియోగం చేస్తున్నారని ఫైర్ బ్రాండ్, భాజపా నాయకురాలు విజయశాంతి ఆరోపించారు.