Home / bollywood
విజయ్ సేతుపతి,మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ సినిమా ‘విక్రమ్ వేద’ మంచి విజయాన్ని అందుకుంది.సుమారు ఈ సినిమా రూ.11 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్ ఒక రేంజులో వసూళ్ళ బాట పట్టి మొత్తం ఈ సినిమా రూ.70 కోట్లను వసూలు చేసింది.
ప్రభాస్ 'ఆదిపురుష్' టీజర్ లాంచ్ నిన్న సాయంత్రం గ్రాండ్ గా జరిగింది.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ డూప్ సాగర్ పాండే గుండెపోటుతో నిన్న మరణించారు. సల్మాన్ ఖాన్‌కు డూప్ గా పేరుగాంచిన సాగర్, స్టంట్ మ్యాన్‌గా బాలివుడ్ ఇండస్ట్రిలో పనిచేస్తున్నారు.
తమ వెబ్ సిరీస్ ‘XXX’ సీజన్ 2లో భారతీయ ఆర్మీ సైనికులను అవమానించి, వారి కుటుంబ సభ్యుల మనోభావాలను దెబ్బతీసినందుకు సినీ మరియు టెలివిజన్ నిర్మాత ఏక్తా కపూర్ మరియు ఆమె తల్లి శోభా కపూర్లకు బీహార్‌లోని బెగుసరాయ్‌లోని స్థానిక కోర్టు బుధవారం అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.
ప్రముఖ నటి ఆశా పరేఖ్‌ను 2020 సంవత్సరానికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతగా ఎంపికచేసినట్లు సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ కోర్టు సోమవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సుకేష్ చంద్రశేఖర్ ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు.
తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ సమంతకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమె అభిమానులకు ఇప్పటికి జెస్సి లాగా కనిపిస్తుంది. ఆమె నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఆమె ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. దక్షిణాదిలో సమంత కొన్నేళ్ళ నుంచి అగ్రతారగా నిలిచింది.
బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ తన నగ్నఫోటోలలో ఒకటి మార్ఫింగ్ చేయబడిందని ముంబై పోలీసులకు చెప్పాడు. తాను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో షూట్‌లోని ఫోటోలలో ఈ ఫోటో లేదని అతను ఖండించాడని పోలీసు అధికారి గురువారం తెలిపారు.
రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు పలు బహుమతులు, నగదు ఇచ్చాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో మరో ఇద్దరు నటీమణులు పేర్లు వెలుగులోకి వచ్చాయి.
రణ్‌భీర్ కపూర్, ఆలియా భట్ కలిసి నటించిన సినిమా ‘బ్రహ్మాస్త్ర’ ఈ సినిమా పాన్ ఇండియాగా వచ్చి హిందీతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా సినిమా సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక రేంజులో వసూలు చేసి హిట్ టాక్ తో దూసుకెళ్తుంది.