Last Updated:

Madhuri Dixit: ఐదు పదుల వయస్సులోనూ చెక్కుచెదరని అందం మాధురి సొంతం

బాలీవుడ్ అందాల తార మాధురీ దీక్షిత్. ఎన్నోచిత్రాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు పొందారు ఈ అందాల తార. 1980 దశకంలో హిందీపరిశ్రమలో అరంగేట్రం చేసిన ఈ తార చాలా కాలం పాటు అగ్రగామి నటిగా వెలుగొందారు. హం ఆప్కే హై కౌన్ దేవదాస్ రాజా వంటి పలు అద్భుత చిత్రాలెన్నెన్నో నటించి సినీపరిశ్రమలో పలు అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులను కైవసం చేసుకున్నారు.

1 / 11
2 / 11
3 / 11
4 / 11
5 / 11
6 / 11
7 / 11
8 / 11
9 / 11
10 / 11
11 / 11

ఇవి కూడా చదవండి: