janhvi kapoor: ఒంపుసొంపులతో మైండ్ బ్లాక్ చేస్తున్న జాన్వీకపూర్
జాన్వీ కపూర్ ధడక్ సినిమాతో బాలీవుడ్ సినీ రంగ ప్రవేశం చేసింది. దివంగత నటి అతిలోక సుందరి అయిన శ్రీదేవి, బోనీకపూర్ దంపతుల తనయ జాన్వీకపూర్. మొదటి సినిమాతోనే తనదైన శైలిలో ఆకట్టుకున్న ఈ అమ్మడు.. వరుస సినిమాలతో బిజీ షెడ్యూల్ గడుపుతోంది. అయితే తాజాగా ఈ భామ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఎద అందాలతో అల్లాడిస్తోన్న జాన్వీకపూర్

ఒంపుసొంహుల అందాల భామ

జాన్వీకపూర్ క్యూట్ లుక్స్

టైట్ ఫిట్ డ్రెస్ లో అదుర్స్

సాగర సుందరిలా కనిపిస్తున్న అందాల తార

చూపులతో మత్తెక్కిస్తున్న ముద్దుగుమ్మ

జాన్వీ కపూర్ స్టిల్స్

ఛార్మింగ్ లుక్స్

నడుము వంపుసొంపులతో జాన్వీ హాట్ స్టిల్స్

జాన్వీ క్యూట్ స్మైల్

ఛార్మింగ్ లుక్స్

హాట్ బ్యూటీ