Aishwarya Rai: ఐశ్వర్య అందం వర్ణించ తగునా.. ప్రపంచ సుందరి ఫొటో గ్యాలరీ
1973 నవంబరు 1 కర్ణాటకలోని మంగళూరులో ఐశ్వర్యారాయ్ జన్మించారు. 1994వ సంవత్సరంలో విశ్వసుందరి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. 1997లో తమిళ సినిమా ఇరువర్ (ఇద్దరు) తో తెరంగేట్రం చేశారు ఐశ్వర్య. జీన్స్ (1998) సినిమాతో తెలుగు తమిళ హిందీ ఇండస్ట్రీలలో మొదటి హిట్ అందుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు జ్యూరీ మెంబర్ గా వ్యవహరించిన మొట్టమొదటి భారతీయ నటి ఐష్. 20 ఏప్రిల్ 2007న బాలీవుడ్ నటుడు, బిగ్ బీ అమితా బచ్చన్ కుమారు అయిన అభిషేక్ బచ్చన్ను వివాహం చేసుకున్నారు.

విశ్వసుందరి

మంగుళూరు ముద్దుగుమ్మ

పిల్లికళ్ల బ్యూటీ

బాలీవుడ్ అందాల తార

శిల్పి చెక్కలేని అందం ఈమె సొంతం

అందం అభినయం ఈమె ముందు ఫిదా

కళ్లతోనే కవ్వించే సుందరి

ఈ అందాన్ని వర్ణించడం బాపు తరమా

ప్రపంచంలోని ఎనిమిదవ వండర్ గా చెప్పుకునే అందం ఈ భామ సొంతం