Home / bollywood
ఢిల్లీలో అత్యంత దారుణంగా హత్యకు గురైన శ్రద్ధవాకర్ హత్యకేసును సినిమాగా తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ హత్య కేసును మూవీగా రూపొందించేందుకు ఇప్పటికే పనులు కూడా మొదలయ్యాయట.
తన ఫిట్ నెస్ ట్రైనర్ నూపుర్ శిఖరేతో చాలా కాలంగా డేటింగ్ చేస్తున్న అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ కు అతనితో నిశ్చితార్థం జరిగింది.
రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే దర్యాప్తు పూర్తయి, చార్జిషీటు దాఖలు చేసినందున కస్టడీ అవసరం లేదని ఫెర్నాండెజ్ బెయిల్‌ను కోరారు.
ప్రతీవారం సినీ ప్రేక్షకులను అలరించడానికి కొత్త సినిమాలు బాక్సాఫీస్ వద్ద వస్తూనే ఉంటాయి. వెళ్తూనే ఉంటాయి. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అనే తేడా లేకుండా కంటెంట్ బాగుంటే సినీ ప్రేక్షకులు ఆ చిత్రాలు ఆదరిస్తున్నారు. మరి ఈ వారం థియేటర్ మరియు ఓటీటీలోకి వచ్చే సినిమాలేంటో అవి ఎప్పుడు ప్రజలను అలరించేందుకు వస్తున్నాయో చూసేద్దాం.
చెందిన 80ల్లో వెండితెరపై మెరిసి సందడి చేసిన దక్షిణాది, ఉత్తరాది నటీ నటులందరూ ఒకేచోట కలిసి సందడి చేశారు. మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుని సరదాగా ఆడిపాడుతూ ఎంజాయ్ చేశారు. కరోనా మహమ్మారి తర్వాత ఈ బృందం తమ వార్షిక ఆహ్లాదకరమైన సంప్రదాయాన్ని కొనసాగించడానికి శనివారం సాయంత్రం ముంబైలో తిరిగి కలుసుకున్నారు.
ప్రభాస్ లేటెస్ట్ మూవీ ఆదిపురుష్ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. టీజర్‌పై నెటిజన్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌పై మేకర్స్ నిజంగా సీరియస్‌గా మారారని బాలీవుడ్ వర్గాల సమాచారం.
Raveena Tandon: రవీనా టాండన్ గతంలో జరిగిన వేధింపుల సంఘటనల గురించి పోలీసులను ఆశ్రయించవలసి వచ్చిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.
బాలివుడ్ నటీనటులు రణబీర్ కపూర్-ఆలియా భట్ లో ప్రేమించి పెండ్లి చేసుకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గర్భందాల్చిన నటి ఆలియా భట్ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది.
అభినవ్ కశ్యప్ దబాంగ్ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన సోనాక్షి సిన్హా తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అయితే కొత్తగా అరంగేట్రం చేసినవారు సల్మాన్ తో కలిసి నటిస్తే ఇండస్ట్రీలో ఉండరన్న అపోహ ఉంది. దీనిపై సోనాక్షి తాజా ఇంటర్యూలో తన అభిప్రాయాలను వెల్లడించారు.
ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రముఖ సినీ ప్రముఖులు ఒక సినిమా కోసం కలిస్తే అది ప్రత్యేకమైన వార్త అని చెప్పవచ్చు. తాజాగా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో త్రిమూర్తులు లాంటి వ్యక్తులు కలిసారు. దీనితో ఈ వీరి కలయిక పై పెద్ద చర్చ జరుగుతోంది.