Home / bollywood news
Salman Khan recalls near death experience in Flight: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఈ మధ్య ఆయనకు హత్యా బెదిరింపులు ఎక్కువ అయిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో భారీ భద్రత నడుమ ఆయన సినిమా షూటింగ్స్, ఇతర కార్యక్రమాలకు వెళ్తున్నారు. అయితే తాజాగా సల్మాన్ తన సోదరుడు అర్భజ్ ఖాన్ కొడుకు అర్హాన్ ఖాన్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సల్మాన్ తన గురించిన […]
Udit Narayan Reaction on Kiss Controversy: ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ దశాబ్ధాలుగా తన గాత్రంతో ఎంతోమంది అభిమానులను అలరిస్తున్న ఆయన తాజాగా ముద్దు వివాదంలో చిక్కున్నారు. రీసెంట్గా ఆయన ఇచ్చిన మ్యూజిక్ కన్సర్ట్స్‌లో అభిమానిని ముద్దు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం వివాదంగా మారింది. ఆయన తీరు తప్పుబడుతూ నెటిజన్స్‌తో పాటు పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై ఆయన స్పందించారు. అభిమానులపై ప్రేమతోనే తాను అలా చేశానని, ఇందులో తనకు ఎలాంటి తప్పుడు […]
Shahid Kapoor About His Break Up: బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ లవ్, బ్రేకప్‌పై స్పందించాడు. తన పాస్ట్ రిలేషన్లో ఎన్నోసార్లు తన ఆత్మగౌరవాన్ని కోల్పోయిన పరిస్థితులు ఎదురయ్యాయని చెప్పాడు. షాహిద్ నటించిన లేటెస్ట్ మూవీ దేవా మూవీ జనవరి 31న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా బాలీవుడ్ పాడ్‌కాస్ట్‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా దేవా మూవీ విశేషాలను పంచుకున్న షాహిద్ స్టార్ ఓ హీరోయిన్‌తో లవ్, బ్రేకప్‌పై స్పందించాడు. […]
Saif Son Took Him to Hospital in Auto: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలోని తన నివాసంలో గురువారం తెల్లవారు జామును చోరీకి యత్నించాడు ఓ దుండగుడు. గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించాడని తెలిసి అతడిని పట్టుకునేందుకు యత్నించగా దుండగుడు సైఫ్ పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. ఒంటిపై ఆరు చోట్ల కత్తి పోట్లు కావడంతో రక్తస్రావం జరిగింది. […]
Actress Urmila Kothare Car Accident: బాలీవుడ్ నటి ఉర్మిళా కొఠారే కారు డైవర్ నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. ఆమె కారు యాక్సిడెంట్ వల్ల ఓ కార్మికుడు మృతి చెందగా మారోకరికి తీవ్ర గాయాలయ్యాయి. షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి వెళుతున్న క్రమంలో ముంబైలో కాండీవిల్లిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే నటి ఉర్మిళా కొఠారే షూటింగ్ పూర్తి […]
శత్రుఘ్నసిన్హా కూతురు సోనాక్షి సిన్హా తన బాయ్‌ఫ్రెండ్ జహీర్ ఇక్బాల్‌లో ఈ నెల 23న పెళ్లి చేసుకోబోతున్నట్లు సోమవారం జాతీయ మీడియాతో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయం గురించి ఆయన తండ్రి బాలీవుడ్ నటుడు శత్రుఘ్నసిన్హా స్పందించారు.
Sunny Leone: స్టన్నింగ్ బ్యూటీ సన్నీ లియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు శృంగార తారగా క్రేజ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ లో నటిగా రాణిస్తోంది.
ఫ్రాన్స్ లో 76 వ కేన్స్ ఫెస్టివల్ అట్టహాసంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సినీ తారలు, సెలబ్రెటీలు సరికొత్త డిజైనర్ దుస్తుల్లో రెడ్ కార్పెట్ పై హోయలు పోతున్నారు.
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఎంపీ రాఘవ్ చద్దాలు ప్రేమలో ఉన్నారని, త్వరలో ఈ జంట పెళ్లిపీటలు ఎక్కబోతున్నారనే న్యూస్ బీటౌన్ లో బాగా చక్కర్లు కొట్టింది. అనుకున్నట్టుగానే వార్తలను నిజం చేస్తే పరిణీతి, రాఘవ్ చద్దాల నిశ్చిత్తార్థం వైభవంగా జరిగింది. శనివారం ఇరువురి కుటుంబాలు సమక్షంలో ఉంగరాలు మార్చుకుందీ జంట. త్వరలో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.
నేపాలీస్, అమెరికన్ ఫ్యాషన్ డిజైనర్ ప్రభల్ గురుంగ్ రూపొందించిన ఈ శాటిన్ బ్లాక్ క్రేప్ శారీ గౌన్‌లో ముస్తాబైంది ఈషా.