Home / bollywood news
Pathaan Box Office: వివాదాల నడుమ విడుదలైన పఠాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొడుతుంది. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన సినిమా భారీ అంచనాల మధ్య.. జనవరి 25న విడుదలైంది. ఈ సినిమాకు తొలి రోజు నుంచే మంచి స్పందన రావడంతో.. అంచనాలకు మించి ప్రేక్షకాదరణ పొందుతోంది.
బాలీవుడ్ ప్రేమ పక్షులు కియారా అద్వానీ- సిద్ధార్థ్ మల్హోత్రా మూడు ముళ్ల బంధంతో ఒకటైన విషయం తెలిసిందే.
Sushanth Sing Rajput: ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకపోయిన.. తనకంటూ బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. చేసింది తక్కువ సినిమాలే అయినా.. అభిమానులను కోట్లలో సంపాదించుకున్నాడు. ఇక సుశాంత్ సింగ్ మరణం.. బాలీవుడ్ లో కలకలం రేపింది. ఇప్పటికి సుశాంత్ సింగ్ ది ఆత్మహత్య అంటుండగా.. హత్య అని కొందరు ఆరోపిస్తున్నారు. ఇక జనవరి 21న సుశాంత్ సింగ్ పుట్టిన రోజు. సుశాంత్ బర్త్ డే ని […]
హృతిక్ రోషన్ తన అభిమానులను ఆశ్చర్యపరచడంలో ఎప్పుడూ ముందుంటాడు. తాజాగా నూతన సంవత్సరం సందర్బంగా హృతిక్ రోషన్ సోషల్ మీడియాలో చేసిన మొదటి పోస్ట్ ఇంటర్నెట్లో వైరల్ గా మారింది.
‘యానిమల్’ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ను షేర్ చేసింది చిత్ర బృందం. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను న్యూ ఇయర్ గిఫ్ట్‌గా ఇచ్చేందుకు సందీప్ రెడ్డి వంగా రెడీ అయ్యాడు.
తునీషా కేసు విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. శ్రద్దావాకర్ హత్యకేసు వల్లే తునీషాకు బ్రేకప్ చెప్పానని ఆమె లవర్ షీజాన్ పోలీసుల ఎదుట చెప్పాడు.
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రం విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14, 2020న ముంబైలోని తన నివాసంలో కన్నుమూశారు. రెండేళ్లు కావస్తున్నా అతని ఆత్మహత్యకు సంబంధించిన మిస్టరీ వీడలేదు.
బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ మరియు తమిళ హీరో విజయ్ సేతుపతి కలిసి నటిస్తున్న తాజా చిత్రం మెర్రీ క్రిస్మస్. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి మొదటి పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు చిత్ర బృందం.
దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతిపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయనున్నట్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు.