Parineeti Raghav: వార్తలను నిజం చేస్తూ.. ఉంగరాలు మార్చుకున్న ప్రేమజంట
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఎంపీ రాఘవ్ చద్దాలు ప్రేమలో ఉన్నారని, త్వరలో ఈ జంట పెళ్లిపీటలు ఎక్కబోతున్నారనే న్యూస్ బీటౌన్ లో బాగా చక్కర్లు కొట్టింది. అనుకున్నట్టుగానే వార్తలను నిజం చేస్తే పరిణీతి, రాఘవ్ చద్దాల నిశ్చిత్తార్థం వైభవంగా జరిగింది. శనివారం ఇరువురి కుటుంబాలు సమక్షంలో ఉంగరాలు మార్చుకుందీ జంట. త్వరలో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.

Parineeti Raghav










