Home / BJP
ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు..ఎలా మారుతాయే అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. గత కొద్దిరోజులుగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ బీజేపీలో
Modi Kerala visit: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఆత్మాహుతి దాడికి పాల్పడతామంటూ బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో కేరళ పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఈ నెల 24,25 తేదీల్లో మోదీ కేరళ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆత్మాహుతి దాడులు జరుపుతామంటూ ఓ బెదిరింపు లేఖ వచ్చింది. దీంతో రాష్ట్రంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి గత వారం ఈ బెదిరింపు లేఖ వచ్చింది. ఈ విషయం ఆలస్యంగా […]
Amit Shaw tour: ఈ నెల 23 న అమిత్ షా తెలంగాణకు రానున్నారు. దీంతో ఈ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచబోతోంది. చేవెళ్లలో నిర్వహించే.. బహిరంగ సభలో అమిత్ షా ఏం మాట్లాడుతారన్నది ఆసక్తిగా మారింది.
Jagadish Shettar: ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. భాజాపాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే ఆ పార్టీకి పలువురు నేతలు గుడ్ బై చెప్పారు. తాజాగా భాజపాకు ఆ పార్టీ కీలక నేత.. మాజీ సీఎం జగదీష్ షెట్టారు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
కర్ణాటకలో అధికార బీజేపీతో సహా ప్రతిపక్ష పార్టీలు గెలుపు గుర్రాలను ఎంచుకుని వారికే టికెట్స్ ఇస్తున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజీనామా లేఖను ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. మరోవైపు తెలంగాణ బీజేపీ ఇన్ చార్జి తరుణ్ చుగ్‌ను మహేశ్వర్ రెడ్డి కలిశారు.
Bandi Sanjay: సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ పర్యటనకు డుమ్మా కొట్టడంపై ఆయన ఘాటుగా స్పందించారు. కేసీఆర్ వస్తారని ఆయన కోసం శాలువా కూడా తీసుకొచ్చినట్లు బండి సంజయ్ పేర్కొన్నారు.
Tarun Chugh: తెలంగాణంలో బీఆర్ఎస్ పాలన అవినీతి అక్రమాలకు కేరాఫ్ గా మారిందని.. భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. ఈ మేరకు కేసీఆర్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేల, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ గురువారం బీజేపీలో చేరారు. ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పదమైన బిబిసి డాక్యుమెంటరీని విమర్శిస్తూ ఆయన చేసిన ట్వీట్ పార్టీలో కలకలం సృష్టించడంతో ఆయన కాంగ్రెస్‌లోని అన్ని పదవులకు రాజీనామా చేశారు.