Home / Andhra Pradesh News
నెల్లూరు జిల్లాలో చికెన్ స్టాల్ యజమానులు నిల్వ ఉంచిన, కుళ్లిపోయిన చికెన్ ను చెన్నైలో తక్కువ ధరకు కొని దానిని నెల్లూరులోని హోటల్స్, ధాబాలు, బార్ అండ్ రెస్టారెంట్లకు విక్రయిస్తున్న వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఏపీలో విశ్వ విద్యాలయాలను అధికార పార్టీ కార్యాలయాలుగా మార్చవద్దంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్స్‌లో కట్టిన రైతు భరోసా కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాలు, ఇతర పంచాయతీ భవనాలను విద్యాశాఖకు అప్పగించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది
కాపుల రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల ప్రవేశాల్లో ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్ల కల్పించడానికి రాష్ట్రానికి అధికారం ఉందని కేంద్రం తెలిపింది.
గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో అన్న క్యాంటీన్ కు గుర్తుతెలియని దుండగులు నిప్పంటించారు. మాచర్ల ఘటన మరువకముందే మరో ఘటన.
జనసేన అధికారంలోకి వస్తుంది.. ఆ వ్యూహం నా దగ్గర ఉంది అంటూ పవన్ కళ్యాణ్ సత్తెనపల్లి కౌలు రైతు భరోసా కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
నేను నా వారాహి వాహనంతో ఆంధ్రప్రదేశ్‌లో తిరుగుతా.. నా వారాహిని ఆపండి అప్పుడు నేనేంటో చూపిస్తా అంటూ ఆయన వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. మీ సీఎంను రమ్మనండి నన్ను ఆపే ధైర్యం ఉందా అంటూ సవాల్ విసిరారు.
పవన్ పర్యటనతో పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. వైసీపీ నుంచి పలువురు కార్యకర్తలు ఆ పార్టీని వీడి బయటకు వచ్చేస్తోన్నారు. పలువురు ఉత్సాహవంతులు, యువ కార్యకర్తలు పవన్‌తో కలిసి నడిచేందుకు సిద్ధమయ్యారు.
ప్రతీ మూడు నెలలకోసారి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమ అమలుపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం జగన్.. అందులో భాగంగా శుక్రవారం మరోసారి సమీక్ష నిర్వహించి 32 మంది ఎమ్మెల్యేలను హెచ్చరించారు.
వారిద్దరూ ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. కొద్ది కాలం అంతా సంతోషంగా జీవితం కొనసాగింది. అంతలోనే ఆ భర్తకు భార్య బోర్ కొట్టిందో ఏమో లేదా చెడు వ్యసనాలకు బానిసయ్యాడో తెలియదు కానీ మరో యువతితో అక్రమ సంబంధం కొనసాగించాడు. అంతటితో ఆగక ప్రేమ పెళ్లి అయితే కట్నం తీసుకోకూడదా అంటూ భార్యను అదనపు కట్నం కోసం వేధించసాగాడు.