Home / Andhra Pradesh News
ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చాక ప్రతిపక్ష నేతలపై ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. నర్సీపట్నం వేదికగా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల ప్రస్తావన మళ్లీ తెరపైకి తెస్తూ పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పై మరోసారి మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుకు ఊడిగం చేస్తున్న పవన్ దగ్గర ఉంటారో.. లేదా జగన్ మోహన్ రెడ్డిని నమ్ముకున్న అంబటి వెంట ఉంటారో కాపులు తేల్చుకోవాలని ఆయన సూచించారు.
నేటి యువతరం ఉద్యోగ, ఉపాధిరంగాల్లోనే కాదు సామాజిక బాధ్యతల్లో కూడ తమదైన శైలిలో ముందుకు వెడుతున్నారు.
ఓయో కల్చరల్ ట్రావెల్ రిపోర్ట్ ప్రకారం, భారతదేశంలో అత్యధిక సంఖ్యలో భక్తులు సందర్శించే ఆలయాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల రెండవ స్థానంలో నిలిచింది.
ఆంధ్రప్రదేశ్‌లో కాపులకు రిజర్వేషన్లపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య కీలక డిమాండ్ చేశారు. అగ్రవర్ణాల్లో వెనకబడినవారికి కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం రిజర్వేషన్లు కాపులకు అమలు చేయాలని సీఎం జగన్‌ను హరిరామ జోగయ్య కోరారు
జీవితం భారంగా మారింది నా ఇద్దరు పిల్లలతో కలిసి ఇక ఈ జీవితం కొనసాగించలేను. మేము చనిపోయేందుకు అనుమతి ఇవ్వండి కలెక్టరు సార్ అంటూ ఒక మహిళ అర్జీ పెట్టుకుంది. ప్రస్తుతం ఈ అర్జీ సంచలనంగా మారింది.
వంగవీటి మోహన రంగా 34 వ వర్ధంతి సందర్భంగా సీఎం జగన్ కు కాపు ఉద్యమ నాయకుడు హరిరామ జోగయ్య లేఖ రాశారు. కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.
తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి.. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఈ లేఖలో కాపు రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు.
తెలుగు సినీపరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం నాడు టాలీవుడ్ దిగ్గజ నటుడు నవరస నటసార్వభౌముడు కైకాల సత్యనారాయణ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ మరణ వార్త మరువక ముందే నేడు మరో ప్రముఖ సీనియర్ నటుడు చలపతిరావు (78) మృతి చెందారు.
ఏపీలో కాపులకు మెచ్యూరిటీ లేదంటూ తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో కాపు ఉద్యోగుల సంఘం డైరీ విడుదల చేశారు.