Home / క్రీడలు
Dhanashree Reacts After Yuzvendra Chahal Shows Off His New Partner: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ దుబాయ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ సందడిగా సాగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ అద్బుత ప్రదర్శన కనబర్చి ట్రోఫీ కైవసం చేసుకుంది. కాగా, ఈ మ్యాచ్ చూసేందుకు ఫ్యాన్స్‌తో పాటు సినీ, క్రీడా, వ్యాపార రంగాల ప్రముఖలు తరలివచ్చారు. ఇందులో భాగంగానే భారత స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ హాజరయ్యారు. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య […]
Ravindra Jadeja Wins Fielding Medal In champions trophy final: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025 గెలుచుకున్న భారత్‌పై బీసీసీఐ ప్రశంసల వర్షం కురిపించింది. టీ20లు, వన్డేలలో భారత్ జట్టు టాప్ ర్యాంక్ జట్టుగా ఉందని కొనియాడింది. గత కొంతకాలంగా అన్ని ఫార్మాట్లలో రోహిత్ సేన అద్భుతంగా ప్రదర్శన ఇస్తుందని తెలిపింది. ఛాంపియన్స్ ట్రోఫీలో అన్ని మ్యాచ్‌లలో విజయం సాధించి వంద శాతం ఫర్పెక్ట్ టీంగా నిలిచిందని పేర్కొంది. అన్ని సవాళ్లను ఎదుర్కొని, నిర్భయంగా, క్రమశిక్షణతో […]
Rohit Sharma Breaks Silence On ODI Retirement: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా భారత్ నిలిచింది. దుబాయ్ వేదికగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడిCయంలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ 6 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకుంది. దీంతో మూడోసారి భారత్ ఛాంపియన్‌గా నిలిచింది. అయితే, ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్, కెప్టెన్ రోహిత్ […]
India vs New Zealand ICC Champions Trophy 2025 Final: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఇవాళ జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. దుబాయ్ వేదికగా న్యూజిలాండ్, భారత్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 251 పరుగులు చేసింది. 252 పరుగుల లక్ష్యాన్ని భారత్ 6 బంతులు మిగిలుండగానే ఛేదించింది. […]
India vs New Zealand final match in icc champions trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా భారత్‌తో న్యూజిలాండ్ ఫైనల్ పోరులో తలపడుతోంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో డారిల్(67), బ్రేస్ వెల్(53) హాఫ్ సెంచరీలతో రాణించగా.. రచిన్(37), ఫిలిప్స్(34) పర్వాలేదనింపించారు. ఓపెనర్లు విల్ యంగ్, రచిన్ రవీంద్రలు తొలి వికెట్‌కు 57 […]
India vs New Zealand Champions Trophy 2025 Final: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఫైనల్ పోరులో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 2.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. తొలుత టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, వరుసగా 15 వన్డేల్లో భారత్ టాస్ కోల్పోయింది. ఇందులో కెప్టెన్ రోహిత్ శర్మ కూడా 12 సార్లు టాస్ ఓడిపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా, టోర్నీలో ఓటమి లేకుండా ఫైనల్ […]
India vs New Zealand ICC Champions Trophy final match today: ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025లో నేడు రసవత్తర మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగానే రోహిత్ సేన మరో యుద్ధానికి సిద్ధమయింది. ఇప్పటివరకు ఆడిన మ్యాచులు ఒకెత్తయితే.. ఇది మరో ఎత్తు కావడం విశేషం. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 2.30 నిమిషాలకు న్యూజిలాండ్‌తో ఫైనల్ మ్యాచ్‌లో తలపడనుంది. మరో వైపు క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇరు జట్ల బలాలను పరిశీలిస్తే.. […]
Gautam Gambhir : ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడిని తక్కువ అంచనా వేస్తున్నారని, జడేజా ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకరని కొనియాడారు. రవీంద్ర విలువ ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌కు తెలుసని గౌతమ్ పేర్కొన్నాడు. జడేజా గురించి మనం ఎప్పుడూ మాట్లాడమని తాను అనుకుంటున్నానని చెప్పారు. అతడు మూడు ఫార్మాట్లలో ఇండియాకు ఎంతో సేవ చేశారని పేర్కొన్నాడు. రవీంద్ర జడేజా ఇండియా క్రికెట్‌కు ఎంతో కీలకమన్నారు. బ్యాటర్‌గా, […]
Sunil Chhetri Makes Retirement U-Turn: భారత స్టార్ ఫుట్‌బాలర్ సునీల్ ఛత్రీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా, తాను ప్రకటించిన రిటైర్మెంట్ అనౌన్స్‌మెంట్‌ను మళ్లీ వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని భారత ఫుట్ బాల్ సమాఖ్య ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఈ నిర్ణయంతో సునీల్ ఛత్రీ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ‘సునీల్ ఛత్రీ మళ్లీ వెనక్కి వచ్చాడు. కెప్టెన్, నాయకుడు, లెజెండ్.. మార్చిలో జరగనున్న ఫిఫా అంతర్జాతీయ విండో కోసం భారత జాతీయ జట్టుకు […]
Hardik Pandya injured to Miss ICC Champions Trophy Final Match: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఫైనల్ మ్యాచ్‌కు ముందు భారత్‌కు బిగ్ షాక్ తగిలింది. దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఆస్ట్రేలియా విధించిన 265 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు సునాయాసంగా […]