Home / క్రికెట్
On This Day Rohit Sharma Hits 264 Runs: రోహిత్ శర్మ.. ఈ పేరు వినగానే అతడి బ్యాటింగ్ గురించే చెప్పుకుంటారు. గ్రౌండ్లోకి దిగాడంటే సిక్స్, ఫోర్లుతో విజృంభిస్తాడు. అతడి బ్యాటింగ్ అంటే వరల్డ్ చాంపియన్స్ కంగారులకు సైతం హడలే. అలా క్రికెట్లో ‘హిట్‌మ్యాన్’గా అరుదైన బిరుదును పొందాడు. అంతేకాదు తన పేరిట ఎన్నో రికార్టులను సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా వన్డే చరిత్రంలో సెంచరిలో బాది హిట్‌మ్యాన్‌గా నిలిచాడు. అంతేకాదు డబుల్ సెంచరి చేసి క్రికెట్ […]
BCCI schedules practice match for Indian team: సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచుల్లో టీమిండియా ఘోరపరాభవం చెందిన సంగతి తెలిసిందే. మూడు మ్యాచుల టెస్ట్ సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్‌కు గురైన వైనం భారతీయులకు తీవ్రంగా నిరాశపరిచింది. ఈ సిరీస్‌ల్లో స్టార్ ప్లేయర్స్ రాణించకపోవడమే ఈ ఓటమికి ప్రధాన కారణమనే అభిప్రాయాలు వస్తుండటంతో టీమిండియాపై విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విఫలం కావడం తీవ్ర ప్రభావం చూపింది. ఈ క్రమంలో […]
Pakistan vs England Multan Test: మాజీ కెప్టెన్ బాబర్ అజామ్, ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా ఆఫ్రిదిలను పాక్ జట్టు నుంచి తప్పించడంతో ఆ జట్టు ఇంగ్లండ్‌తో జరిగిన ముల్తాన్ టెస్టులో విజయం సాధించింది. షాన్ మసూద్ చాలా కాలం పాటు పాక్ టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ ఇప్పుడు అతను తన మొదటి విజయాన్ని అందుకున్నాడు. ఏడు టెస్టు మ్యాచ్‌ల తర్వాత షాన్ విజయం సాధించాడు. అందుకే ఇది మరింత ప్రత్యేకంగా మారింది. […]
Rohit Sharma: భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు టెస్టుల సిరీస్ అక్టోబర్ 16 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ బెంగళూరులో జరగనుంది. మ్యాచ్‌కు ఒకరోజు ముందు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో సమావేశమై తన అభిప్రాయాలను వెల్లడించాడు. ఈ సిరీస్‌పై చర్చ జరగాల్సి ఉన్నప్పటికీ, రోహిత్ శర్మ కూడా మహమ్మద్ షమీ గురించి మాట్లాడారు. ఇది భారత జట్టుకు టెన్షన్‌గా మారుతుంది. మహ్మద్ షమీ ఇంకా పూర్తి ఫిట్‌గా లేడు. అతను న్యూజిలాండ్ సిరీస్‌లో […]
Rohit Sharma: భారత్, న్యూజిలాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ అక్టోబర్ 16 నుంచి బెంగళూరులో జరుగుతుంది. ఈ మ్యాచ్‌కు టీమిండియా సిద్ధమైంది. ఈ సిరీస్‌కు ఇరు జట్లు తమ తమ జట్టులను కూడా ప్రకటించాయి. ఇదిలా ఉంటే ఈ సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన పేరిట ఒక గొప్ప రికార్డును సృష్టించే అవకాశం ఉంది. రోహిత్ శర్మ క్రికెట్లో తన షాట్లకు […]
Babar Azam: పాకిస్తాన్ క్రికెట్లో బాబర్ ఆజం పేరును చాలా గౌరవంగా ఉపయోగించేది. బాబర్ పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు, ప్రతి ఫార్మాట్లో పరుగులు చేస్తున్నాడు, కానీ అతని కెప్టెన్సీ, అతని ఫామ్ కోల్పియిన వెంటనే అతని ఆటపై అనేక ప్రశ్నలు తలెత్తున్నాయి. ఇప్పుడు పాక్ టెస్టు జట్టు నుంచి బాబర్ అజామ్‌ను తప్పించవచ్చనే వార్తలు వస్తున్నాయి. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కొత్త సెలక్షన్ కమిటీ అంటే PCB ద్వారానే ఇది బయటకు వచ్చింది. బాబర్ ఆజం […]
India Vs Pakistan: హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళా క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లో ఓడిన తర్వాత దుబాయ్‌లో తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. మరోవైపు శ్రీలంకపై విజయం తర్వాత పాక్ జట్టు రంగంలోకి దిగనుంది. 2024 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ తన తొలి మ్యాచ్‌లో శ్రీలంకను 31 పరుగుల తేడాతో ఓడించి శుభారంభం చేసింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ ఫాతిమా సనా అద్భుత ప్రదర్శన చేసి 10 పరుగులిచ్చి […]
గురువారం సాయంత్రం ముంబై విమానాశ్రయానికి చేరుకున్న భారత క్రికెట్ జట్టుకు గతంలో ఎన్నడూ లేని స్వాగతం లభించింది.అంతకుముందు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిని భారత క్రికట్ జట్టు సభ్యులు అనంతరం విజయోత్సవ ర్యాలీకోసం ముంబయ్ చేరుకున్నారు.
ఐపిఎల్ల్ ఫైనల్ రేసులో మరో పోరుకు రంగం సిద్ధమైంది. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించి రాజస్థాన్ జట్టు క్వాలిఫయర్-2కు చేరుకుంది.
ఎట్టకేలకు ఆరెంజ్ ఆర్మీ అభిమానుల ఎదురుచూపులు ఫలించాయి. మూడేళ్ల తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. గురువారం ఉప్పల్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో.. హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు చేరింది.