Actress Abhinaya Wedding Photos: నటి అభినయ పెళ్లి వేడుకలు.. భర్తతో కలిసి సంగీత్‌లో డ్యాన్స్, ఫోటోలు చూశారా..?

Actress Abhinaya Wedding Celebrations: సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు ఫేం నటి అభినయ పెళ్లి పీటలు ఎక్కబోతోన్న సంగతి తెలిసిందే

తన ప్రియుడు, చిరకాల మిత్రుడు సన్నీవర్మతో బుధవారం (ఏప్రిల్ 16)న ఏడడుగులు వేయబోతోంది

అయితే పెళ్లి వేడుకలో భాగంగా ఈరోజు మహెందీ, సంగీత్ వేడుకలను నిర్వహించారు

ఇందులో భాగంగా అభినయ కాబోయే భర్తతో కలిసి ఈ వేడుకలో డ్యాన్స్ చేస్తూ సందడి చేసింది

ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను అభినయ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది

ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

కాగా అభినయ తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది

తెలుగులో ఆమె సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, డమరుకం, రాజుగారి గది 2 వంటి చిత్రాల్లో నటించిన తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.

ఇటీవల తమిళంలో పని అనే మలయాళ చిత్రంలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది