Salman khan Firing Case: సల్మాన్‌పై కాల్పులు జరిపిన నిందితుడు ఆత్మహత్య!
లీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపిన నిందితుల్లో ఒకడైన అనుజ్ థాపన్ పోలీసు కస్టడీలోనే ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అనుజును సమీపంలోని గోకుల్‌దాస్ తేజ్‌పాల్ ఆస్పత్రికి తరలించారు.. డాక్టర్లు పరీక్ష జరిపి చనిపోయాడని నిర్ధారించారని పోలీసులు తెలిపారు.

Salman khan Firing Case: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపిన నిందితుల్లో ఒకడైన అనుజ్ థాపన్ పోలీసు కస్టడీలోనే ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అనుజును సమీపంలోని గోకుల్‌దాస్ తేజ్‌పాల్ ఆస్పత్రికి తరలించారు.. డాక్టర్లు పరీక్ష జరిపి చనిపోయాడని నిర్ధారించారని పోలీసులు తెలిపారు.
సబర్మతి జైల్లో లారెన్స్ బిష్ణోయి..(Salman khan Firing Case)
ఇక సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిపిన ఘటనకు అన్మోల్ బిష్ణోయ్ ప్రస్తుతం కెనడాతో పాటు అమెరికాలో ఉంటున్నాడు. తానే సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిపించానని ఫేస్‌బుక్ పోస్ట్‌లో పెట్టాడు. అయితే పోలీసులు ఐపీ అడ్రస్ ద్వారా పరిశీలిస్తే పోర్చుగల్ నుంచి పోస్ట్ చేసినట్లు తెలిసింది. ఇక లారెన్స్ బిష్ణోయి విషయానికి వస్తే ఆయన పలు నేరాల్లో నిందితుడు.. ప్రస్తుతం గుజరాత్‌లోని సబర్మతి జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.నిందితులకు మారణాయుధాలు, బుల్లెట్లు సరఫరా చేసినందుకుగాను గ్యాంగ్‌స్టర్ లార్సెన్స్ బిష్ణోయ్ ఆయన సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌లను నిందితులుగా చేర్చారు. గుప్తా, పాల్‌లు ఇద్దరు బిహార్‌కు చెందిన వారు..వీరిద్దరిని ఏప్రిల్ 16న గుజరాత్‌లోని కచ్‌లో అరెస్టు చేశారు. సోను బిష్ణోయ్, థాపన్‌లను గత నెల 25న పంజాబ్‌లో పోలీసులు అరెస్టు చేశారు. ఇక సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిపిన ఘటనకు అన్మోల్ బిష్ణోయ్ ప్రస్తుతం కెనడాతో పాటు అమెరికాలో ఉంటున్నాడు. తానే సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిపించానని ఫేస్‌బుక్ పోస్ట్‌లో పెట్టాడు. అయితే పోలీసులు ఐపీ అడ్రస్ ద్వారా పరిశీలిస్తే పోర్చుగల్ నుంచి పోస్ట్ చేసినట్లు తెలిసింది. ఇ
ఇవి కూడా చదవండి:
- JanaSena glass symbol: గాజు గ్లాసు గుర్తు పై జనసేనకు దక్కని ఊరట.
- Sajjala Ramakrishna Reddy: మూడు హామీలు తప్ప అన్నీ అమలు చేసాం.. సజ్జల రామకృష్ణారెడ్డి