Home / జాతీయం
Karnataka MLA: కర్ణాటక లంచం కేసు.. ఊహించని మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే భాజపా ఎమ్మెల్యే కుమారుడితో సహా ఐదుగురిని అరెస్టు చేశారు. దీంతో ఎమ్మెల్యే పాత్రపైనా పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నామని అధికారులు తెలిపారు. భాజపా తనయుడి ఇంట్లో సుమారు రూ.8కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు.
ప్రతీ ఒక్కరూ కల్తీ లేని బంగారంతో తయారు చేసిన నగలు కొనాలని అనుకుంటారు. కానీ తాము కొన్న నగల్లో బంగారం కల్తీ అయిందా లేదా అని తెలుసుకోవడం అంత ఈజీ కాదు.
Credit card fraud: సైబర్ నేరగాళ్లు రోజుకో మార్గం వెతుక్కుంటున్నారు. డబ్బు సంపాదనే లక్ష్యంగా.. వక్ర మార్గాల్లో వ్యక్తుల సమాచారాన్ని దుర్వినియోగం చేస్తున్నాుర. ఈ మోసానికి పాల్పడటానిక ముందు సెలబ్రిటీల జీఎస్టీ వివరాలను గూగుల్ లో సేకరించారు.
Karnataka Bribe: కర్ణాటకలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయం వేడెక్కుతోంది. తాజాగా భాజపా ఎమ్మెల్యే తనయుడు రూ. 40 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఈ వార్త రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.
Rahul Gandhi: భారత్ జోడో యాత్ర చేస్తున్న సమయంలో.. భయానక అనుభవం ఎదురైనట్లు రాహుల్ గాంధీ తెలిపారు. దేశ ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలన్న లక్ష్యంతో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారు. దాదాపు ఐదు నెలల పాటు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ప్రజా సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు.
ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి హెల్త్ బులిటెన్‌లో లెలిపింది.
నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఇద్దరు మహిళా అభ్యర్థులు -సల్హౌతుయోనువో క్రూసే మరియు హెకాని జఖ్లాలు - గురువారం నాడు ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఇద్దరు అభ్యర్థులు అధికార నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్‌డిపిపి)కి చెందినవారు.
అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ ఆరోపణల నేపథ్యంలో దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం విచారించింది. అదానీ గ్రూప్ సెక్యూరిటీస్ చట్టాన్ని ఉల్లంఘించి, సంబంధిత లావాదేవీలను బహిర్గతం చేయడంలో విఫలమైతే దర్యాప్తు చేయాలని సెబీకి ఆదేశాలు జారీ చేసింది.
ప్రధాన ఎన్నికల కమిషన్, ఎన్నికల కమిషనర్ల నియామకాల కోసం కొలీజియం లాంటి వ్యవస్థను తీసుకురావాలని కోరుతూ పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి.
అదానీ గ్రూప్, హిండెన్ బర్గ్ వ్యవహారంలో సర్వోన్నత న్యాయ స్థానం కీలక నిర్ణయం తీసుకుంది. సదరు వివాదంలో విచారణ జరిపేందుకు ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.