Home / జాతీయం
భారతీయ రైల్వే రాత్రిపూట ప్రయాణించే ప్రయాణీకుల కోసం కొత్త నిబంధనలను ప్రకటించింది. ప్రయాణికులు పెద్ద స్వరంతో మొబైల్ ఫోన్లలో మాట్లాడకూడదు
Rajasthan: రాజస్థాన్ రాష్ట్రంలోని కుంభాల్‌గడ్ కోట ద గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా గా పేరొందింది. రాజస్థాన్ రాష్ట్రంలోని రాజ్ సమంద్ జిల్లాలో కుంభాల్‌గడ్ కోట గోడ ఉంది. ఆరావళి పర్వతాలకు పశ్చిమశ్రేణిలో.. దాదాపు 36 కిలోమీటర్ల చుట్టుకొలతతో ఈ గోడను నిర్మించారు.
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు మరియు బిలియనీర్ బిల్ గేట్స్ ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్నారు ఇటీవల ఆయన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో కలిసి వంట చేస్తున్న వీడియో ఇంటర్నెట్లో షేర్ చేయబడింది.
ఉమేష్ పాల్ హత్య కేసులో మరో నిందితుడు విజయ్ కుమార్ అలియాస్ ఉస్మాన్ చౌదరి ప్రయాగ్‌రాజ్ పోలీసులతో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. కౌంధియార పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులకు, నిందితులకు మధ్య ఎన్కౌంటర్ జరిగిందని ప్రయాగ్‌రాజ్ పోలీస్ కమిషనర్ రమిత్ శర్మ సోమవారం తెలిపారు
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు సోమవారం బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవిని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) కుంభకోణం కేసుకు సంబంధించి అధికారులు ప్రశ్నిస్తున్నారు.
Kushboo Sundar: సినీ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎనిమిదేళ్ల వయస్సు ఉన్నప్పుడు తండ్రి తనని లైంగికంగా వేధించాడని ఆరోపించారు.
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) టోల్ ట్యాక్స్‌ను పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నందున ఏప్రిల్ 1 నుంచి జాతీయ రహదారులు మరియు ఎక్స్‌ప్రెస్‌వేలపై ప్రయాణించడం కొంచెం ఖరీదైనదిగా మారే అవకాశముందని తెలుస్తోంది
తమిళనాడులో వలస కార్మికులపై దాడులకు సంబంధించి అసత్యాలు ప్రచారం చేసారంటూ తమిళనాడు భారతీయ జనతా పార్టీ చీఫ్ కె. అన్నామలై పై పోలీసులు కేసు నమోదు చేసారు. అతనితో పాటు , ఇద్దరు జర్నలిస్టులతో సహా నలుగురిపై కూడా తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు
పాత పెన్షన్ స్కీమ్‌ను ఎంచుకోవడానికి ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బృందానికి ప్రభుత్వం వన్-టైమ్ ఆప్షన్ ఇచ్చింది. శుక్రవారం సిబ్బంది మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల ప్రకారం, డిసెంబర్ 22, 2003కి ముందు కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో చేరిన ఉద్యోగులు, సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్, 1972 ప్రకారం పాత పెన్షన్ స్కీమ్‌లో చేరడానికి అర్హులు
తాజాగా జరిగిన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి మెజారిటీ సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో త్రిపురలోని ధన్పూర్ అసెంబ్లీ నియోజక వర్గంనుంచి గెలిచిన కేంద్రమంత్రి ప్రతిమా భౌమిక్ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు