Home / తెలంగాణ
టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ జాతీయ పార్టీగా మారుస్తూ సీఎం కేసిఆర్ తీసుకొన్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. కేసిఆర్ తొలి ఆదిపురుష్ అయ్యాడంటూ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు
తెలంగాణ ప్రజల ఆకాంక్షను సీఎం కేసిఆర్ చంపేశారని, తెలంగాణ పేరుతో ఆర్ధిక బలవంతుడుగా మారాడని టిపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు
బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు నేడు ముగిసాయి. తిరుమలేశుని సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధవారం నాడు శ్రీవారికి చక్రస్నానం కార్యక్రమాన్ని అర్చకస్వాములు వైభవంగా నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత్ రాష్ట్ర సమితి పేరుతో జాతీయ పార్టీగా మారుస్తూ ఆ పార్టీ అధినేత సీఎం కేసిఆర్ తీర్మానంపై సంతకం చేశారు
చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకొన్నారు. ఆయనతోపాటు తన భార్య, మంచిర్యాల జిల్లా జడ్పీ ఛైర్మన్ భాగలక్ష్మీతో సహా మంత్రి కేటిఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. కండువా కప్పి వారిని పార్టీలోకి కేటిఆర్ వారిని ఆహ్వానించారు.
దసరా సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Munugode:మునుగోడులో ఏకంగా పొటేళ్లు, మేకలను బహుమతిగా ఇస్తున్న రాజకీయ పార్టీలు
హైదరాబాద్ తరువాత పెద్దనగరంగా ఉన్న వరంగల్లో గులాబీ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇటీవల ఇద్దరు సీనియర్ నాయకులు టీఆర్ఎస్ పార్టీనీ వీడారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మారే కాలానికి తగ్గట్లు కొన్ని మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి అన్నట్లుగా ఇప్పుడు అలాంటి పరిస్థితే వరంగల్ గులాబీ పార్టీలోనూ నెలకొంది.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల తెలంగాణలో రెచ్చిపోతున్నారు. అధికార, విపక్ష నాయకులను ఏకిపారేస్తున్నారు.
మునుగోడు ఉప ఎన్నికలను సక్రమంగా నిర్వహించాలని, కేంద్ర బలగాల పర్యవేక్షణలో జరపాలని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కు భాజపా విజ్నప్తి చేసింది. హైదరాబాద్ బుద్ధభవన్ లో ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి ఈ మేరకు వినతిపత్రం అందచేశారు.