Home / తెలంగాణ
Revanth Reddy: రాష్ట్రంలో పునర్ వైభవం సాధించడం కోసం కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే.. ఆ పార్టీ హాత్ సే హాత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టింది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా కాంగ్రెస్ నేతలు తెలంగాణలో ఈ యాత్ర చేయనున్నారు. తెలంగాణలో తెరాస పాలన అంతమే లక్ష్యంగా ఈ యాత్ర చేయనున్నారు. ఈ యాత్రను రేవంత్ రెడ్డి మేడారం నుంచి ప్రారంభించారు.
Telangana Budget 2023: ప్రజాసంక్షేమమే లక్ష్యంగా.. ప్రగతిశీల రాష్ట్రమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించేలా.. వార్షిన బడ్జెట్ ను మంత్రి హరీష్ రావు శాసనసభలో ప్రవేశపెట్టారు.
తెలంగాణ బడ్జెట్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మండిపడ్డారు. చెప్పేవి గొప్పలు చేసేవీ శూన్యం అన్నట్టుగా బడ్జెట్ ఉందని విమర్శించారు.
Telangana Budget 2023: ప్రజాసంక్షేమమే లక్ష్యంగా.. ప్రగతిశీల రాష్ట్రమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించేలా.. వార్షిన బడ్జెట్ ను మంత్రి హరీష్ రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది మెుత్తం 2.90,396 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పలు ఆసక్తికర సన్నివేశాలు జరుగుతుంటాయి. మొన్న మంత్రి కేటీఆర్, బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మధ్య పలకరింపుల సన్నివేశం బాగా ఆకట్టుకుంది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అందరికీ తెలిసిందే.ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐ విచారణను సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభయ్యాయి. ఈ సందర్భంగా ఆర్థిక మంత్ర హరీష్ రావు తెలంగాణ బడ్జెట్ 2023 ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
Upasana: కొణిదేల ఉపాసన.. మెగా ఇంటి కోడలుగా అందరికి సుపరిచితమే. అపోలో ఆస్పత్రి చైర్ పర్సన్ గా.. రామ్ చరణ్ భార్యగా అందరికి పరిచయమే. ఈ మధ్యనే వారిద్దరు మెుదటి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు ట్విట్టర్ వేదికగా చిరంజీవి ప్రకటించారు.
CM KCR: తాము అధికారంలోకి వస్తే.. దేశంలో 24 గంటల విద్యుత్ అందిస్తామని కేసీఆర్ అన్నారు. నాందేడ్ లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన కీలక ప్రకటనలు చేశారు. భారాస అధికారంలోకి వస్తే.. రైతు బంధు, 24 గంటల విద్యుత్ అందిస్తామని ప్రకటించారు.