Home / తాజా వార్తలు
Momo History In India: భారతదేశంలో మోమోలకు రోజురోజుకు క్రేజ్ పెరుగుతుంది. ఇవి దేశంలో ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకొన్నాయి. స్ట్రీట్ ఫుడ్ పేరు తీసుకొచ్చినప్పుడల్లా మోమోస్ పేరు మారుమోగుతుంది. దీన్ని అన్ని వయసుల వారు చాలా ఇష్టంగా తింటారు. ఇంతకు ముందు వీటిని ఆవిరితో తయారు చేసేవారు. కానీ, నేడు అనేక రకాలుగా తింటున్నారు. ఫ్రైడ్, తందూరీ, చాక్లెట్, కెఎఫ్సి స్టైల్ మోమోలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇది వీధి మూలల నుంచి చిన్న, పెద్ద […]
BYD Dolphin Update: చైనీస్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ BYD పోర్ట్‌ఫోలియోలో డాల్ఫిన్ EV బెస్ట్ సెల్లింగ్ మోడల్. ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ 2021లో విడుదలైంది. ఇప్పుడు ఇది వచ్చే ఏడాది దాని మొదటి మెయిన్ అప్డేట్ను పొందబోతోంది. చైనా పరిశ్రమ, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MIIT) వెబ్సైట్లో పోస్ట్ చేసిన ఫోటోలు, డేటా దాని ఫేస్‌లిఫ్టెడ్ మోడల్ గురించి కొన్ని వివరాలను వెల్లడించింది. పాత మోడల్‌తో పోలిస్తే.. 2026 BYD డాల్ఫిన్ ఎక్స్టీరియర్ […]
Satyadev Zebra OTT Release: సత్యదేవ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ జీబ్రా. క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా థియేటర్లో విడుదలై మంచి విజయం సాధించింది. ఇందులో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటించగా.. నటుడు ధనుంజయ్ ప్రధాన పాత్ర పోషించాడు. ఓల్డ్ టౌన్ పిక్చర్స్, పద్మజ ఫిల్మ్ ప్రైవేట్ బ్యానర్లో నిర్మించిన ఈ సినిమా నవంబర్ 22న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో పాటు డిసెంట్ వసూళ్లు రాబట్టింది. అయితే ఇప్పుడు […]
Mohan Babu: సినీ నటుడు మంచు మోహన్ బాబు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల అస్వస్థతకు గురైన ఆయన హైదరాబాద్ కాంటినెంట్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం కాస్తా మెరుగుపరడటంతో వైద్యులు డిసెంబర్ 12న డిశ్చార్ట్స్ చేశారు. వారం రోజుల పాటు ఆయన విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట. చికిత్స అనంతరం మోహన్ బాబు తన నివాసానికి వెళ్లారు. కాగా గత నాలుగు రోజులుగా ఆయన ఇంట్లో గొడవలు […]
EPFO ATM: రాబోయే రోజుల్లో మీరు మీ PF డబ్బును సులభంగా పొందచ్చు. ఇప్పుడు పీఎఫ్ సొమ్మును విత్‌డ్రా చేయడమే పనిగా మారింది. అయితే ఇకపై అలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే PF డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ చాలా సులభమైన పద్ధతిని మీ ముందు ఉంచింది. మీ ప్రావిడెంట్ ఫండ్ (PF) ఉపసంహరించుకోవడానికి ఇకపై కష్టపడాల్సిన అవసరం లేదు. 2025 నాటికి ఉద్యోగులు తమ పీఎఫ్ సొమ్మును ఏటీఎంల […]
Keerthy Suresh Wedding Pics: హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. పెద్దల సమక్షంలో తన చిరకాల ప్రియుడు ఆంటోని తట్టిల్‌తో ఏడడుగులు వేసింది. తాజాగా పెళ్లి ఫోటోలను కీర్తి తన ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. ‘ఫర్ ది లవ్ ఆఫ్ నైక్’ అంటూ రెడ్ హార్ట్ ఎమోజీని జత చేసింది. కాగా డిసెంబర్ 12న గోవాలో జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌కి కొద్దిమంది ఇండస్ట్రీ ప్రముఖులు మాత్రమే హాజరైనట్టు తెలుస్తోంది. ఇరుకుటుంబ సభ్యుల […]
Hot and Cold Split AC Discount Offer: శీతాకాలం వచ్చేసింది. దీంతో మెల్లగా చలి ప్రారంభమైంది. చలిని తరిమికొట్టేందుకు ప్రజలు రకరకాల చర్యలు చేపడుతున్నారు. వేసవికాలం ఉపశమనం పొందడానికి ప్రజలు ఎయిర్ కండీషనర్‌ను విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే చల్లని వాతావరణంలో దాన్ని ప్యాక్ చేసి ఉంచుతున్నారు. కానీ ఇప్పుడు మీకు చలికాలం కూడా మీకు ఉపయోగపడే విధంగా ఏసీలు చాలా అధునాతనంగా మారాయి. శీతాకాలంలో మీకు వెచ్చని గాలిని అందించే స్ప్లిట్ ఏసీలు మార్కెట్లో అందుబాటులో […]
HC Issues Notice to Nayanthara: సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతారకు తాజాగా మద్రాస్ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ధనుష్-నయనతార వివాదం గురించి తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్ తెరకెక్కించిన ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీ విషయంలో వీరి వివాదం మొదలైంది. ఈ డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మాణంలో తెరకెక్కిన నానుమ్ రౌడి దాన్’ చిత్రంలో క్లిప్‌ను తన అనుమతి లేకుండా ఉపయోగించారని నయనతారపై కాపీ రైట్ కింది నోటీసులు ఇచ్చారు. ఈమేరకు రూ. 10 కోట్లు […]
Central Cabinet Approves Jamili Elections Bill: కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో జమిలి ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. అయితే ప్రస్తుతం శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ జమిలి ఎన్నికల బిల్లు ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం.
Heavy Rains in Tirupati: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాపై ప్రభావం చూపిస్తుంది. తిరుమల, తిరుపతి సహా శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరిలో రాత్రి నుంచి ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు సత్యవేడు, పలమనేరు, కుప్పంలో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. రిజర్వాయర్లు సైతం నిండికున్నాయి. తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షానికి తిరుమలలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షంతో శ్రీవారి దర్శనం ఆలస్యమవుతోంది. అలాగే ఘాట్ రోడ్డులో పలు వాహనదారులు […]