Home / అంతర్జాతీయం
Pakistan Train Hijacked: పాకిస్థాన్‌లో రైలు హైజాక్ కలకలం రేపుతోంది. బలుచిస్థాన్ రెబల్ గ్రూప్ ట్రైన్‌ను హైజాక్ గురైంది. పాక్ జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను (Jaffar Ecpress) పట్టాలు తప్పించి అదుపులోకి తీసుకుని ప్రయాణికులకు కిడ్నాప్ చేశారు. మొత్తం ప్రయాణికుల్లో సుమారు 100 మంది ప్యాసింజర్స్ బంధించినట్టు స్థానిక మీడియలో పేర్కొంది. బంధించిన వారిలో ఆరుగురు ఆపక్ జావాన్లను హతమార్చినట్టు సమాచారం. హైజాక్ అనంతరం ఈ రెబల్ గ్రూప్ ఓ ప్రకటన చేసింది. ఈ ప్రకటన మేరకు.. జాఫర్ […]
Russian Drone Attack on Ukraine’s Odesa: రష్యా, ఉక్రెయిన్ మరోసారి పరస్పర దాడులు చేసుకున్నాయి. ఒకవైపు ఇరు దేశాల మధ్య శాంతి కుదిర్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతుండగా.. తాజాగా, రెండు దేశాలు దాడులు చోటుచేసుకున్నాయి. మాస్కో దిశగా కీవ్ డ్రోన్లను ప్రయోగించింది. అయితే, ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులకు పాల్పడింది. ఈ క్షిపణి దాడిలో దాదాపు 11 మందికి పైగా మృతి చెందగా.. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా, రష్యా రాజధాని మాస్కోను టార్గెట్ […]
German strike : జర్మనీలోని ఎయిర్‌పోర్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మిక సంఘాలు ఒక రోజు సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో ఫ్రాంక్ఫర్ట్, మ్యూనిక్పాటు ప్రధాన నగరాల్లోని విమానాశ్రయాల్లో ఫ్లెట్ సర్వీసులపై ప్రభావం పడింది. వేలాది ఫ్లెట్ సర్వీసులు రద్దు కాగా, 5 లక్షల మంది ప్రయాణికులపై ప్రభావం పడింది. 5 లక్షల మంది ప్రయాణికులపై ప్రభావం.. ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయం నుంచి 1116 ఫ్లెట్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇందులో 1054 సర్వీసులు రద్దు అయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. బెర్లిన్ […]
Mark Carney as elected new prime minister of canada: కెనడా లిబరల్ పార్టీ అధినేతగా మార్క్ కార్నీ నియామకమయ్యారు. ట్రూడో రాజీనామాతో ఎన్నికలు అనివార్యమైన నేపథ్యంలో మార్క్ కార్నీ.. ఫ్రీలాండ్ను ఓడించారు. దీంతో లిబరల్ పార్టీ నేతగా మార్క్ ఎన్నికయ్యారు. అనంతరం పీఎంగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, తన పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ట్రూడో జనవరిలోనే ప్రకటించారు. దీంతో తొమ్మిదేళ్ల ట్రూడో పాలనకు తెరపడింది. కెనడాలో ప్రధాని అభ్యర్థిత్వంపై జరిగిన నిర్వహించిన ఎన్నికల్లో […]
White House : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ సమీపంలో కాల్పులు జరిగాయి. ఓ అనుమానితుడిపై అగ్రరాజ్యం సీక్రెట్ సర్వీస్ బృందం కాల్పులు జరిపింది. అగ్రరాజ్యం అమెరికా కాలమాన ప్రకారం ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి జరిగింది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అమెరికాలోని ఇండియానా రాష్ట్రం నుంచి వాషింగ్టన్కు వస్తున్న ఓ వ్యక్తి కదలికలను పోలీసులు గుర్తించారు. అతడు వైట్‌హౌస్ సమీపంలో ఉన్నట్లు సీక్రెట్ సర్వీస్‌కు సమాచారం అందగా, వెంటనే అధికారులు […]
Flight : విమానంలో ప్రయాణిస్తున్న కొందరి ప్రయాణికులకు చేదు, అనుభవాలు, వివిధ ఘటనలు ఎదురు అవుతుంటాయి. తోటి ప్రయాణికుల వికృత చేష్టలు, సిబ్బంది అందించే సౌకర్యాలు.. ఇలా ఎన్నో ఉంటాయి. కానీ చైనా దేశానికి చెందిన వ్యక్తి విమానంలో ప్రయాణిస్తున్నాడు. అతడు కూర్చొన్న సీటులో వాడేసిన సూది ఉంది. అతడికి గుచ్చుకోవడంతో ఆ వ్యక్తి ఎయిర్‌లైన్స్‌పై నష్ట పరిహారం కోసం దావా వేశాడు. ఈ సంఘటన చైనా సౌతర్న్ ఎయిర్‌లైన్స్‌లో జరిగింది. ఇటీవల ఘటన.. ఇటీవల ఫు […]
Donald Trump : అగ్రరాజ్యం అమెరికాపై సుంకాల తగ్గింపునకు ఇండియా అంగీకరించిందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇండియా అత్యధికంగా సుంకాలు వసూలు చేస్తుందని, భారత్‌లో ఏవీ విక్రయించడానికి వీలు లేనంత భారంగా ఉన్నాయన్నారు. ఈ అంశాన్ని లేవనెత్తడం ఇండియా చర్యలను తాము బహిరంగ పర్చడం వల్లే సుంకాలను తగ్గించడానికి ఆ దేశం అంగీకరించిందని పేర్కొన్నారు. వైట్‌హౌస్‌లో జరిగిన సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి సుంకాల అంశాన్ని ప్రస్తావించారు. కార్ల దిగుమతిపై 110 […]
US Flight : విమానంలో మహిళా ప్రయాణికురాలు చేసిన వికృత చేష్టలకు పాల్పడింది. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. తన ఒంటపై ఉన్న దుస్తులు విప్పి పెద్దగా అరుస్తూ అటూఇటూ తిరిగింది. అగ్రరాజ్యం అమెరికాలోని హ్యూస్టన్ నుంచి ఫీనిక్స్ వెళ్తున్న సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానంలో మహిళ ప్రవర్తన తీవ్ర గందరగోళానికి దారితీసింది. దీంతో విమానం వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. విమానం టేకాఫ్ అవుతుండగా.. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. హ్యూస్టన్‌లోని విలియం పీ […]
America President Donald Trump New Immigration Rules For Visa’s: ట్రంప్ కొత్త ఇమ్మిగ్రేషన్ రూల్స్ అమెరికాలోని భారతీయులకు కష్టాలు తెచ్చిపెట్టాయి. డిపెండెంట్ వీసాపై ఉన్న వారిని భయాందోళనకు గురిచేస్తున్నాయి. ట్రంప్ కొత్త వలసవిధానంతో ఇప్పటికే గుర్తింపులేని కొంతమంది భారతీయులను ఇండియాకు పంపించినప్పటికీ ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్లకే అసలు సమస్య తెస్తోంది. ఎటు పోవాలో ఏం చేయాలో తెలియని గందర గోళంలో అమెరికాలో ఉన్న ఇండియన్స్ ఉన్నారు. కొందరు కెనడా వంటి ఇతర దేశాలకు […]
US pauses intelligence sharing with Ukraine: ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో అమెరికా ఇప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అమెరికా నిర్ణయాలతో గొంతులో పచ్చివెలక్కాయ పడ్డ పరిస్థితి ఉక్రెయిన్‌ది. అటు యూరప్ మీద కూడా అమెరికా ఒక్కొక్క షాక్ ఇస్తోంది. నాటోలో ఎప్పటికీ ఉక్రెయిన్ భాగస్వామి కాలేదని అమెరికా తేల్చి చెప్పింది. యుద్ధం ఆపటానికి ఇప్పటికే సైనిక సాయం ఆపేసిన అమెరికా, నిఘా సమాచారాన్ని కూడా ఆపేసింది.అంతేకాదు.. అమెరికా వచ్చిన లక్షల మంది ఉక్రెయిన్ శరణార్థులను అక్రమ వలసదారులుగా […]