Home / టాలీవుడ్
మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి జంటగా నటించిన ఒకప్పటి సూపర్ డూపర్ హిట్ "గ్యాంగ్ లీడర్" సినిమాను రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రముఖ నిర్మాత నట్టికుమార్ తెలిపారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఖుషి’ సినిమా గురణచి అందరికీ తెలిసిందే. పవన్ కెరీర్ లో 7 వ సినిమాగా వచ్చిన ఈ మూవీకి ఎస్ జె సూర్య దర్శకత్వం
లేడీ సూపర్ స్టార్ గా అభిమానులను అలరించిన అనుష్క శెట్టి బాహుబలి 2 తర్వాత రెండు సినిమాలు మాత్రమే చేసింది.
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కెజిఎఫ్ చాప్టర్ 2లో విలన్ పాత్రను పోషించి ప్రశంసలు అందుకున్నారు. చాలా రోజుల నుంచి సంజయ్ దత్ టాలీవుడ్ ఎంట్రీపై పలు వార్తలు వచ్చాయి. తాజా అప్ డేట్ ప్రకారం అతను ఒక తెలుగు చిత్రానికి సంతకం చేసారు.
మాస్ మహారాజా రవితేజ నటించిన ధమాకా ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రబృందం సినిమా ప్రమోషన్లో దూకుడు పెంచింది. ముఖ్యంగా ట్రైలర్ మరియు పాటలు అంచనాలను రెట్టింపు చేశాయి.
ప్రభాస్ తన స్నేహితుడు హీరో గోపిచంద్ అన్ స్టాపబుల్ కు వచ్చి రచ్చ రచ్చ చేశారు. దీనికి సంబంధించి ప్రోమోను ఆహా విడుదల చేసింది. ఈ ప్రోమో విడుదలైన గంటలోనే దాదాపు 2 మిలియన్ వ్యూస్ వచ్చినట్లుగా మేకర్స్ పేర్కొన్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై యువ రచయిత గణ రాసిన పుస్తకం 'ది రియల్ యోగి'. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఈ హైదరాబాద్‌లోని ప్రసాద్ ప్రివ్యూ
నమ్రత శిరోద్కర్ : తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న మోస్ట్ లవ్డ్ కపుల్స్ లో మహేష్ బాబు, నమ్రత ఉంటారు. ‘వంశీ’ సినిమాతో మహేష్-నమ్రతల మధ్య పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకొని ఒకటి అయ్యారు ఈ జంట. వీరి పిల్లలు గౌతమ్, సితార గురించి కూడా కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మహేష్ టాలీవుడ్ లో సూపర్ స్టార్‌గా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. నమ్రత మాత్రం పెళ్లి తర్వాత […]
లెట్స్ సినిమా అనే సంస్థ ట్విట్టర్ వేదికగా 2022 సంవత్సరానికి గాను మోస్ట్ అండర్ రేటెడ్ సినిమా ఏది అని ఒక పోస్ట్ పెట్టారు. ఇందుకు గాను కొందరు కాంతారా, కేజీఎఫ్ 2, పొన్నియన్ సెల్వన్, విక్రమ్, ఆర్ఆర్ఆర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
బెంగళూరు డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చారు.