Home / టాలీవుడ్
దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది గోవా బ్యూటీ ” ఇలియానా “. మొదటి సినిమా తోనే యూత్ లో తెగ క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటూ స్టార్ హీరోలందరి సరసన నటించి ఓ రెంజ్లో దూసుపోయింది ఈ అమ్మడు. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. ఈ క్రమంలోనే బాలీవుడ్ పలు హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.
ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ హిట్ అందుకున్నాడు ఎన్టీఆర్. ఈ క్రమంలోనే ఆయన చేసే నెక్స్ట్ సినిమాపై అభిమనులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు కొరటాల - ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కెరియర్ పరంగా ఇది ఎన్టీఆర్ కి 30వ సినిమా.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. సుజిత్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న సినిమా OG (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ ). కాగా మూవీని డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రభాస్ తో సాహో తర్వాత సుజిత్.. అలానే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత దానయ్య నిర్మిస్తున్న చిత్రమిది.
బుల్లితెరపై తనదైన శైలిలో దూసుకుపోతుంది యాంకర్ స్రవంతి. యూట్యూబ్లో పాపులర్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న స్రవంతి చొక్కరపు.. బిగ్ బాస్ ఓటిటి లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఇక ప్రస్తుతం పలు షో లకు యాంకర్ గా.. ప్రముఖ యూట్యూబ్ ఛానల్స్ లో సెలబ్రిటి ఇంటర్యూస్ చేస్తూ స్రవంతి బిజీబిజీగా గడుపుతోంది
సెంథిల్ కుమార్ తాజాగా ఆదివారం రాత్రి RRR సక్సెస్ పార్టీ నిర్వహించారు కెమెరామెన్ సెంథిల్ కుమార్. ఈ పార్టీకి రాజమౌళి, కీరవాణి ఫ్యామిలీలు, రామ్ చరణ్, మంచు మనోజ్, భూమా మౌనిక, అడివి శేష్, ప్రేమ్ రక్షిత్ మాస్టర్, మంచు లక్ష్మి, శోభు యార్లగడ్డ.. తదితర సినీ ప్రముఖులు విచ్చేశారు. దానితో ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
పక్కా హైదరాబాదీ అయిన డింపుల్.. 2017 లో చిత్రసీమలోకి అడుగుపెట్టింది. ‘గల్ఫ్ ’ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తర్వాత దేవి 2, అభినేత్రి చిత్రాల్లో నటించింది.
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ధడక్ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయింది జాన్వీ. తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇప్పుడిప్పుడే కెరీర్ బిల్డ్ చేసుకుంటున్న ఈ అమ్మడు ప్రస్తుతం సౌత్ పై ఫోకస్ పెట్టినట్టింది.
నేచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తి సురేశ్ తో కలిసి నటించిన చిత్రం ‘దసరా’. ఇటీవలే విడుదలైన చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది.
Thangalaan: తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. తన పాత్ర కోసం ఎలాంటి సాహసాలైన చేస్తుంటారు విక్రమ్. ప్రతి సినిమాలో గెటప్స్ కోసం.. ఎంత ఎఫర్ట్ పెడతారో అందరికి తెలిసిందే.
వేసవికాలం కావడంతో.. సరికొత్త చిత్రాలు వెండితెర వద్ద సందడి చేయనున్నాయి. కొన్ని చిత్రాలు థియేటర్లో రిలీజ్ అవ్వనుండగా.. మరికొన్ని ఓటీటీల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.