Home / టాలీవుడ్
పూజా హెగ్డే గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అరవింద సమేత వీరరాఘవ, అలా వైకుంఠపురంలో, రాధేశ్యామ్, వంటి ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. కాగా ఈ ముద్దుగుమ్మ చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ కొడుతుండడంతో పూజాకి ఇండస్ట్రీలో మంచి డిమాండ్ పెరిగింది. చివరగా ప్రభాస్ సరసన రాధే శ్యామ్ సినిమాలో నటించగా ఆ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్న ఈ భామ సల్మాన్ ఖాన్ సరసన ఒక మూవీలో నటిస్తుంది. కాగా తాజాగా ఈ బుట్టబొమ్మ లేటెస్ట్ సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోలపై ఓ లుక్కేయండి..
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. సుజిత్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న సినిమాని శ్రీమతి పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రం ముంబై గ్యాంగ్ స్టర్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది.
గురు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ ” రితికా సింగ్ “. నిజ జీవితంలో బాక్సింగ్ క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకుని ‘ఇరుదుసుట్రు’ చిత్రంతో నటిగా తమిళ చిత్ర పరిశ్రమలో అరంగేట్రం చేసింది. హిందీ సినిమా ‘సాలా ఖడూస్’తో ఉత్తమ పరిచయ నటిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారం గెలుచుకుంది. శివ లింగ, ఓ మై కడవలే వంటి సినిమాలతో
నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నట్లు తెలుస్తుంది . ఇటీవలే ఆయన నటించిన ‘దసరా’ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ ఊరమాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో తన రా అండ్ రస్టిక్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను ఫుల్ ఫిదా చేశాడు నాని. ఇక నానికి తోడు మహానటి ఫేమ్ కీర్తి సురేష్,
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. పవన్ కళ్యాణ్ లైనప్ లో.. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, వినోదయ సీతమ్, ఓజీ చిత్రాలు ఉన్న విషయం తెలిసిందే. సుజిత్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న సినిమాని శ్రీమతి పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
‘రొమాంటిక్’ సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది "కేతిక శర్మ". ఈ మూవీ ఆశించిన స్థాయిలో హిట్ కాకపోయినా వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది ఈ హాట్ బ్యూటీ. తన అందచందాలతో కుర్రకారు మతి పోగుడుతూ తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన రంగ రంగ వైభవంగా సినిమా కూడా
viduthala telugu review: వెట్రిమారన్ సినిమాలు అంటే.. పెద్దగా చెప్పనక్కర్లేదు. వెట్రిమారన్ సినిమాలు.. అణగారిన వర్గాల గొంతుకలు. వివక్షకు వ్యతిరేక పతాకాలు. వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చే సినిమాలు కమర్షియల్ సినిమాలకు చాలా దూరం. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన తాజా సినిమా విడుదల పార్ట్ -1. విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఎలా ఉందంటే? నటీనటులు: సూరి, విజయ్ సేతుపతి, భవానీశ్రీ, గౌతమ్ వాసుదేవ మేనన్, రాజీవ్ మేనన్ తదితరులు; […]
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ "విరూపాక్ష" సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. బైక్ యాక్సిడెంట్ తర్వాత మొదటిసారిగా సాయి తేజ్ నటించిన ఈ సినిమాకి కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్.. పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. అన్ని కార్యక్రమాలు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం ఆయన సినిమా లైనప్ చూస్తే అందరూ ఆశ్చర్యపోవడం ఖాయం. ప్రభాస్ ఇప్పుడు … ‘సలార్’, ‘ఆదిపురుష్’, ‘ప్రాజెక్ట్ కె’, ‘స్పిరిట్’, మారుతి దర్శకత్వంలో చిత్రాలు చేస్తున్నారు. ఒక సినిమా షెడ్యూల్ పూర్తి కాగానే మరో మూవీ షెడ్యూల్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.
టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ తనదైన శైలిలో దూసుకుపోతూ మళ్ళీ వరుస సినిమాలు చేస్తున్నారు. మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తేజ్ విభిన్న కథలు, విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పిల్ల నువ్వు లేని జీవితం, సుప్రీం, చిత్రలహరి, ప్రతీరోజు పండగే సినిమాలతో మంచి హిట్స్ అందుకున్నాడు.