Home / టాలీవుడ్
పెళ్లి సందD సినిమాలో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ "శ్రీలీల". ఇప్పుడు ఈ ముద్దు గుమ్మ కెరియర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా మారింది. ఇటీవల మాస్ మహరాజ్ సరసన ధమాకా లో నటించి హిట్ ని ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్ లో ఉన్న ఈ భామ..
గత కొద్దిరోజులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమా షూట్ లతో బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు ఏపీ పాలిటిక్స్ మరియు జనసేన పార్టీ విస్తరణ దిశగా ఆయన వడివడిగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఎన్నికల దృష్ట్యా ఈలోపే పవన్ ఓకే చేసిన సినిమాలన్నింటినీ పూర్తి చేయ్యాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది.
తమిళ స్టార్ హీరో దళపతి ” విజయ్ ” గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళనాడుతో పాటు ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ విజయ్ కి మంచి క్రేజ్ ఉందని చెప్పాలి. కాగా స్నేహితుడు, తుపాకి, అదిరింది, విజిల్, బీస్ట్ వంటి చిత్రాలతో తెలుగు ఆడియన్స్ కి కూడా చేరువయ్యాడు. ఈ సంక్రాంతికి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో,
మరోసారి ఐటీ అధికారుల దాడులతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఉలిక్కి పడింది. పుష్ప చిత్ర దర్శకుడు సుకుమార్, ఆ చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కార్యాలయాలపై ఐటీ దాడులు జరుగుతున్నట్టు సమాచారం అందుతుంది. బంజారాహిల్స్, మాదాపూర్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో ఈ ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా OG (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ ). కాగా ఈ మూవీని డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. ప్రభాస్ తో సాహో తర్వాత సుజిత్.. అలానే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత దానయ్య నిర్మిస్తున్న చిత్రమిది. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రం ముంబై గ్యాంగ్ స్టర్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “పుష్ప – 2 “. 2021 లో రిలీజ్ అయిన పుష్ప సినిమాకి సీక్వెల్ గా ఈ మూవీ రాబోతుంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఫస్ట్ పార్ట్ లో సునీల్, అజయ్ ఘోష్ ప్రతి నాయకులుగా కనిపించగా.. సెకండ్ పార్ట్ లో మలయాళ
" సీతారామం " సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది " మృణాల్ ఠాకూర్ " . మొదటి సినిమా తోనే సూపర్ విక్టరీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. భారీ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ ఈ అమ్మడికి వచ్చిందంటే నిజమనే చెప్పాలి. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ భామ..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతిలో 5,6 సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. వీటిలో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో రాబోతున్న చిత్రం "ఆదిపురుష్". రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా చేస్తున్నారు. కాగా బాలీవుడ్ భామ కృతి సనన్ సీతగా.. ప్రముఖ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు.
Agent Trailer: అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఏజెంట్ ట్రైలర్ రానే వచ్చేసింది. ఈ ట్రైలర్ లో అఖిల్ అదిరిపోయే లుక్ లో కనిపించాడు. దీంతో ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.
‘అర్జున్ రెడ్డి’తో సినిమాతో సూపర్ హిట్ అందుకుని క్రేజీ హీరోయిన్ గా మారిన టాలెంటెడ్ యంగ్ బ్యూటీ షాలినీ పాండే. ఫస్ట్ మూవీతోనే హ్యట్రిక్ హిట్ అందుకున్న ఈ భామ ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.