Home / టాలీవుడ్
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయింది జాన్వీ. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్న ఈ భామ తనదైన శైలిలో బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది.
తెలుగు సినీ పరిశ్రమలో నటుడి గా, కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లు రామలింగయ్య గురించి అందరికీ తెలిసిందే. ఆయన వారసులుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అరవింద్ పలు సినిమాల్లో నటించినప్పటికీ,
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలో కనిపించనున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టైటిల్ టీజర్
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు జరుగుతున్నాయి.
బాహుబలి , బాహుబలి 2 , కేజీఎఫ్ , ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 , పుష్ప , కాంతారా వంటి చిత్రాలు దేశ వ్యాప్తంగా సత్తా చాటాయి. ముఖ్యంగా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రిలో దక్షిణాది సినిమాల కన్నా బాలీవుడ్ దే ఎక్కువ హవా నడిచేది. కానీ బాహుబలి తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా సౌత్
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో ప్రస్తుతం అదిరిపోయే రేటింగ్స్ తో దూసుకుపోతుంది అని చెప్పొచ్చు. తన కెరీర్ లో తొలిసారి హోస్ట్ గా చేస్తున్న బాలయ్య తనదైన శైలిలో దుమ్మురేపుతున్నారు. ప్రముఖ సంస్థ ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న ఈ షో దుమ్ము రేపుతుంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నారు. అవును మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఈ విషయాన్ని ట్విట్టర్ లో ప్రకటించారు.
DJ Tillu 2 : యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన " డీజే టిల్లు " సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ ని సొంతం చేసుకుంది. విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత నాగవంశీ ఈ చిత్రాన్ని రూపొందించారు.
Unstoppable Show : ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు హోస్ట్‌గా ప్రేక్షకులను అలరిస్తున్నారు నందమూరి బాలకృష్ణ. ఇటీవల అఖండ సినిమాతో ఘన విజయం సాదించాడు బాలయ్య. మరోవైపు ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో అన్‌స్టాపబుల్ షోతో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన టాక్ షోలలో ఒకటిగా
Movie Theatre : ప్రస్తుత కాలంలో సినిమా తారలంతా కేవలం నటన మాత్రమే కాకుండా పలు బిజినెస్ ల లోనూ రాణిస్తున్నారు. మహేష్ బాబు, నాగ చైతన్య, రామ్ చరణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి యంగ్ హీరోలు సినిమాల్లో రాణిస్తూనే వారి అభిరుచికి తగ్గట్టుగా పలు వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. నాగ చైతన్య ఫుడ్ బిజినెస్ లో