Last Updated:

Brahmastra: బ్రహ్మాస్త్ర సినిమా మూడు రోజుల కలెక్షన్స్

ర‌ణ్‌భీర్ క‌పూర్‌, ఆలియా భ‌ట్ కలిసి న‌టించిన సినిమా ‘బ్రహ్మాస్త్ర’ ఈ సినిమా పాన్ ఇండియాగా వచ్చి హిందీతో పాటు తెలుగు, క‌న్న‌డ‌, మల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో కూడా సినిమా సెప్టెంబ‌ర్ 9న‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక రేంజులో వసూలు చేసి హిట్ టాక్ తో దూసుకెళ్తుంది.

Brahmastra: బ్రహ్మాస్త్ర సినిమా మూడు రోజుల కలెక్షన్స్

Brahmastra Collections: ర‌ణ్‌భీర్ క‌పూర్‌, ఆలియా భ‌ట్ కలిసి న‌టించిన సినిమా ‘బ్రహ్మాస్త్ర’ ఈ సినిమా పాన్ ఇండియాగా వచ్చి హిందీతో పాటు తెలుగు, క‌న్న‌డ‌, మల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో కూడా సినిమా సెప్టెంబ‌ర్ 9న‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ర‌ణ్‌భీర్‌, ఆలియాల‌తో పాటు అమితాబ్ బ‌చ్చ‌న్‌, నాగార్జున అక్కినేని వంటి పెద్ద స్టార్ హీరోలు న‌టించ‌టం వలన ఈ సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక రేంజులో వసూలు చేసి హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల కలెక్షన్స్ చూసుకుంటే కింద ఇచ్చిన విదంగా ఉన్నాయి.

నైజం – 04.19 Cr
సీడెడ్ – 0.95 L
UA – 0.94 L
ఈస్ట్ – 0.64 L
వెస్ట్ – 0.41 L
గుంటూరు – 0.67 L
కృష్ణ – 0.40 L
నెల్లూరు – 0. 29 L
ఆంధ్రా , తెలంగాణ మొత్తం షేర్ – 08.49 Cr
( 16.05 కోట్లు గ్రాస్ )

ఈ సినిమా తెలుగులో ఫ్రీ రిలీజ్ బిజినెస్ 05.00 కోట్లు మేరకు జరిగింది. ఏరియాల వారిగా చూసుకుంటే
నైజాం – 01.80 కోట్లు
సీడెడ్ – 0.80 కోట్లు
ఆంధ్రా – 02.40 కోట్లు
మొత్తం ఏపీ, తెలంగాణ – 05:00 కోట్లు (బ్రేక్ ఈవెన్ – 05.50 కోట్లు)

ఈ సినిమా బ్రేక్ ఈవెన్ – 05.50 కోట్లు సాధించాలి. ఇప్పటికి వచ్చిన కాలేక్షన్స్ చూసుకుంటే సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి 02.99 కోట్లు ప్రాఫిట్ వచ్చి సినిమా లాభాల బాట పట్టినట్టే అని చెప్పుకోవాలి. మొత్తానికి రణబీర్ కపూర్ సైలెంట్ తెలుగులోకి వచ్చి బ్లాక్ బాస్టర్ సినిమా కొట్టారనే చెప్పుకోవాలి.

follow us

సంబంధిత వార్తలు