Home / గాసిప్స్
దర్శకుడు హరీష్ శంకర్ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం సరైన హీరో కోసం వెతుకుతున్నాడు. భవదీయుడు భగత్ సింగ్ ను పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో చేద్దామని భావించినా పవన్ బిజీ షెడ్యూల్ తో ఆ చిత్రం పట్టాలెక్కలేదు.
ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జిఆర్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ’ఆకాశం నీ హద్దు రా‘ ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది.
ప్రెగ్నెంట్ అంటూ తనపై వస్తోన్న వార్తలపై కోలీవుడ్ ప్రముఖ నటి నిక్కీ గల్రానీ స్పందించారు. ఆమె గర్భం దాల్చిందని, త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోందంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు స్వైర విహారం చేస్తున్నాయి. ఈ తరుణంలో వాటిపై నిక్కీ స్పందించారు. అవి రూమర్లంటూ కొట్టిపడేశారు. 'డెలివరీ డేట్ కూడా మీరే చెప్పేయండి' అంటూ కౌంటర్ వేశారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా త్వరలోనే వివాహం చేసుకోబోతోంది అంటూ నెట్టింట గత కొద్దిరోజులుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అంతేకాకుండా తమన్నా ఆస్తి కోసమే వివాహం చేసుకుంటుందని అతడు ఒక పెద్ద బిజినెస్ మాన్ కావడం వల్లే పెళ్లికి అంగీకరించిందని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. కాగా వీటన్నింటికి చెక్ పెడుతూ తమన్నా తను పెళ్లి చేసుకునేది ఇతనేనంటూ తాజాగా ఓ పోస్ట్ చేసింది.
మిల్కీబ్యూటీ తమన్నా భాటియా పెళ్లికి సిద్దమయింది.
భారత క్రికెటర్ శుభ్‌మన్ గిల్ ఇటీవల ఒక ప్రముఖ చాట్ షోలో కనిపించిన సారా అలీ ఖాన్‌తో డేటింగ్ చేస్తున్నారనే పుకార్లపై స్పందించాడు
ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన చిత్రం ఏమైనా ఉందంటే అది కన్నడ చిత్రం కాంతార అనే చెప్పాలి.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన మొదటి పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌పై సంతకం చేశాడు. దీనికి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించనున్నారు. ద్విభాషా చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రం పలు ప్రాంతీయ భాషల్లో విడుదల కానుంది.
యశోధ చిత్రం విడుదలకు ముందు సమంతా రూత్ ప్రభు డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయ్ శ్రీపాదతో మాట్లాడని కారణంగా ఈ చిత్రానికి తానే డబ్బింగ్ చెప్పుకుందని పుకార్లు వచ్చాయి.
మోహన్ లాల్, పృథ్వీరాజ్ తండ్రీకొడుకులుగా నటించిన మల్టీస్టారర్ బ్రో డాడీ. పృథ్వీరాజ్ ఈ చిత్రానికి రచయిత మరియు దర్శకుడు కూడా. తెలుగు రీమేక్‌లో మెగాస్టార్ తనయుడిగా మరో మెగా హీరో నటించే అవకాశం ఉండవచ్చు.