Home / గాసిప్స్
త్వరలో 'పుష్ప 2' ప్రారంభం కానుందని తెలియజేసే ప్రత్యేక ప్రోమోను విడుదల చేయనున్నారు. 'పుష్ప 2' రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్లో చిత్రీకరణ జరుగుతోంది.
నాగచైతన్య సమంత ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. వీరిద్దరూ త్వరలో కలవనున్నారంటా.. టాలీవుడ్ క్యూట్ కపుల్ గా పేరున్న సమంత-నాగచైతన్యలు గతేడాది అక్టోబర్ లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ సరసన కాజోల్ నటించిన దిల్ వాలే దుల్హానియా లే జాయింగే మళ్ళీ రీమేక్ అవబోతుంది అని బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి, అయితే ఈ రీమేక్ లో హీరో ఎవరనేదే హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఓం రౌత్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘ఆదిపురుష్’. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ సినిమా చెప్పిన సమయానికి వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు.
యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రముఖ నటుడు మరియు డైరెక్టర్ అయిన యాక్షన్ కింగ్ అర్జున్ సర్జ దర్శకత్వంలో ఒక చిత్రంలో నటిస్తున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రముఖ సినీ ప్రముఖులు ఒక సినిమా కోసం కలిస్తే అది ప్రత్యేకమైన వార్త అని చెప్పవచ్చు. తాజాగా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో త్రిమూర్తులు లాంటి వ్యక్తులు కలిసారు. దీనితో ఈ వీరి కలయిక పై పెద్ద చర్చ జరుగుతోంది.
లైగర్ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైన తర్వాత, విజయ్ దేవరకొండ పెద్దగా స్పందించలేదు. అయితే దర్శకుడు పూరీతో ప్రకటించిన జనగణమనను పక్కన పెట్టాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరితో సినిమా కోసం చర్చలు జరుపుతున్నాడు.
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ లైకా ప్రొడక్షన్ హౌస్‌తో రెండు చిత్రాలకు సంతకం చేసి ఈ సంస్దతో తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు.
కోలీవుడ్ హీరో విశాల్ వెండితెర పై విలన్ గా కనపడతారా? కమల్ హాసన్‌తో విక్రమ్‌తో బ్లాక్‌బస్టర్‌ను అందించిన లోకేష్ కనగరాజ్ విజయ్ కోసం అద్భుతమైన స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు చెబుతూనే ఉన్నారు.
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై వ్యంగ్యంగా సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.