Home / గాసిప్స్
తన సినిమాల కంటే ఎక్కువగా తన స్టేట్మెంట్ల కారణంగానే ఎప్పటికప్పుడు బండ్ల గణేష్ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.
వరకట్నంవేధింపుల కేసులో కన్నడ నటి అభినయకు 2 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ.. కోర్డు తీర్పు ఇచ్చింది.
బాలీవుడ్ ప్రేమజంట అనన్య పాండే మరియు ఆదిత్య రాయ్ కపూర్ కలిసి డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవిని స్టార్ డైరక్టర్హ పూరీ జగన్నాధ్ డైరెక్ట్ చేసే సమయం వచ్చింది. తాజా సమాచారం ప్రకారం పూరి చిరుకి ఒక ఆసక్తికరమైన కథాంశాన్ని వివరించాడు.
దర్శకధీరుడు రాజమౌళి మహేష్ బాబు తో తను చేయబోయే చిత్రానికి ప్రాథమిక కథాంశం సిద్ధంగా ఉందని, ఇది ఫారెస్ట్ అడ్వెంచర్ అని స్వయంగా ప్రకటించారు.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా “పుష్ప” 2 పై ప్రస్తుతం పనిచేస్తున్నాడు. దానిని మరింత మెరుగ్గా తీర్చిదిద్దడానికి ప్రతిభావంతులైన నటీనటులను ఎంపిక చేస్తున్నాడు.
జాతీయ అవార్డు గ్రహీత నటి కీర్తి సురేష్ తెలుగు, తమిళం మరియు మలయాళ భాషలలో చిత్రాలతో బిజీగా ఉంది. ఆమె తెలుగులో నాని యొక్క దసరా మరియు మెగాస్టార్ చిరంజీవి యొక్క భోళా శంకర్ షూటింగ్లో ఉంది . అంతేకాదు ప్రస్తుతం రెండు తమిళ ప్రాజెక్ట్‌లతో కూడా బిజీగా ఉంది.
రక్షిత్ శెట్టి ప్రొడక్షన్ హౌస్ పట్ల కృతజ్ఞత చూపినందుకు రష్మిక మందన్నాపై కన్నడ చిత్ర పరిశ్రమ నిషేధం విధించనుందా? నివేదికలను విశ్వసిస్తే, కిరిక్ పార్టీతో తన కెరీర్లో అతిపెద్ద బ్రేక్ ఇచ్చిన రక్షిత్ శెట్టి ప్రొడక్షన్ హౌస్ పట్ల కృతజ్ఞత లేకపోవడంతో రష్మిక మందన్న కన్నడ చిత్ర పరిశ్రమ సభ్యులతో ఇబ్బందుల్లో పడింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. తాను మయోసైటిస్ వ్యాధితో పోరాడుతున్నానని కొన్ని రోజుల క్రితం సమంత సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే. సమంత ఆరోగ్యం మళ్లీ క్షీణించిందని, ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటుందనే వార్త తమిళనాడులో తెగ చక్కర్లు కొట్టింది.
డెక్కన్ ఎయిర్‌లైన్స్ వ్యవస్థాపకుడు జిఆర్ గోపీనాథ్ బయోపిక్ సూర్య హీరోగా ఆకాశమే నీహద్దురా పేరుతో తెరకెక్కిన విషయం తెలిసిందే.